Home » Author »Naresh Mannam
క్రియేటివ్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. ఆ రేంజ్ రీచ్ అవ్వకపోతే అవకాశాలు కూడా చేజారిపోతుంటాయి..
బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ ఫర్నిచర్ వాలా.. జవానీ జానెమాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ మధ్య బికినీలో బర్త్ డే వేడుకలు జరుపుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ�
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్�
Pooja Hegde: ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే, ఆ సక్సెస్ క్రెడిట్ మేజర్ షేర్ హీరో, హీరోయిన్స్ కి వెళ్తుంది. ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా అంతే. ఆ మధ్య వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి దూసుకెళ్లిన గ్లామర్ డాల్ పూజా హెగ్డే గ్రాఫ్ ఈ మధ్య వర�
Sarkaru Vaari Paata: సర్కార్ వారి పాట రిలీజ్ కి టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మహేశ్ ఫ్యాన్స్‌కి సర్కార్ వారి పాట నుంచివచ్చే అప్ డేట్స్ మంచి కిక్ ఇస్తున్నాయి. గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ఆల్రెడీ స�
Sammathame: వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్న కిరణ్.. ఇటీవలే సెబాస్టీయన్ వంటి వినూత
మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ�
తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. దాదాపుగా ఒకేసారి స్టార్ డమ్ దక్కించుకున్న ఈ హీరోల అభిమానులు ఎక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. అభిమాన సంఘాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దమే అని కొందరు హీరోయిన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. అయితే.. అందరికీ అలాంటి పాత్రలు రావు. వచ్చినా కొందరు అలాంటి సీన్లను సిద్ధంగా ఉండరు. అయితే.. సినిమాకు అలాంటి సీన్ ఖచ్చితంగా అవసరమని భావి�
మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు నిర్మాతగా కూడా చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అయితే సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ లో, నిర్మాతగా మాత్రం ముందుకెళ్తుంది.
యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా కనిపిస్తోంది. నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఈ భామ త్వరలోనే ఎఫ్ 3 సినిమాతో సందడి చేయనుంది.
వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ స్టార్ హీరోలు.. వాటిల్లో ఆడియన్స్ కి మన సినిమా గుర్తుండాలంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలి. అందుకే సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా స్థాయిలో పరిచయమే అక్కర్లేదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
కరోనాతో రెండేళ్ల పాటు నానా తిప్పలు పడిన సినిమాలన్నీ ఇప్పుడు వరసగా క్యూ కడుతున్నాయి. పుష్ప, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుతో వరసపెట్టి భారీ సినిమాలన్నీ థియేటర్లలో దిగిపోతుండగా..
ఓటీటీలో.. ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పు కంటెంట్ లో కాలేసినట్టే. ఓటీటీ ఇప్పుడు హాట్ కేక్ లా సేల్ అయ్యే ఫ్లాట్ ఫామ్.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏదైనా సరే యాక్షన్ చెప్పగానే ఎమోషన్స్ తో విధ్వంసం సృష్టించగల పవర్ ఫుల్ యాక్టర్ జగపతిబాబు. అయితే ఇన్నేళ్ల జగపతిబాబు కెరీర్ లో ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.
గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసింది Tamannaah. ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా స్కై బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో టెంపరేచర్ పెంచేసింది.
అసలు బాక్సాఫీస్ లెక్కలు.. ఇప్పుడు తేలబోతున్నాయి. హాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ లు రెడీ అవుతున్నాయి. ఒక వైపు జురాసిక్ వరల్డ్ జూలు విదిలిస్తుంటే.. మరోవైపు టాప్ క్రూజ్ యాక్షన్ గన్స్ పట్టుకుని రెడీ అవుతున్నారు.