Home » Author »Naresh Mannam
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్
సౌత్ నుండి నార్త్ లో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో ఘన విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి బాలీవుడ్ సినిమాల ఊహకు అందని కలెక్షన్లను కొల్లగొడుతున్నాయ�
టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ డాన్సర్. ఇది ఎప్పుడో ప్రూవ్ అయిన అంశం. బ్రేక్ డాన్స్ నుండి షేక్ డాన్స్ వరకు మెగాస్టార్ అదరగొట్టేశాడు. ఇప్పటికే డాన్స్ లో అదే గ్రేస్ చూపిస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నాడు.
సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. జస్ట్ సౌత్ సినిమా ఏం చేస్తుందని కొందరు మీడియా ముందు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి సౌత్ సినిమాల సక్సెస్ చూసి నోరెళ్ళ బెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
5,6 భాషల్లో రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా, 7,8 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అంటున్నారు. మరి 100కు పైగా భాషల్లో ఓ సినిమాని రిలీజ్ చేస్తే..? దాన్నేమంటారు..? అవతార్ పార్ట్ 2 అంటారు. అవతార్.. వరల్డ్ సినిమా హిస్టరీలో అదో అమేజింగ్ మూవీ.
అంతా అయిపోయింది.. ఇంకేముంది రిలీజే అనుకున్నారు. కానీ ఎన్నాళ్లైనా సినిమా మాత్రం ధియేటర్లోకి రావడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ బొమ్మ మాత్రం పడడటం లేదు. కరోనా వల్ల కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలతో పెట్టుకోవడం ఎందుకని ఇంకొన్ని సినిమాలు..
అన్ని అడ్డంకులు దాటుకుని వస్తున్నాడు ఆచార్య. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన ఆడియన్స్ కి, మెగాతండ్రీ కొడుకులిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూద్దామనుకున్న ఫాన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి అన్నీ సిద్దం చేసేసుకున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోని మిగిలిన డైరెక్టర్స్ కి భిన్నంగా ఆయన సినిమాలు తెరకెక్కిస్తారు.
కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. విడుదలకు ముందు నిధులు ఎప్పు డు విడుదల చేస్తారా?..
ఒకవైపు అధికారులు, పోలీసులు నిఘా పెట్టి విమానాశ్రయాలలోనే విస్తృత తనిఖీలు నిర్వహించి ఇతర దేశాల నుండి వచ్చే అక్రమ బంగారాన్ని సీజ్ చేస్తున్నా.. కేటుగాళ్లు రకరకాల కొత్త మార్గాల ద్వారా బంగారాన్ని ఇండియాలో దించేస్తున్నారు.
ఒక్క సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ అయిపోయారు. చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టిన కొందరు యంగ్ హీరోలు ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించారు. అయితే తర్వాతి సినిమాల విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు.
ఆచార్య.. ద మోస్ట్ అవెయిటింగ్ మల్టీస్టారర్ ఆఫ్ ద తెలుగు సినిమా. ఇప్పటి వరకూ అప్పుడప్పుడు కలిసి కనిపించిన తండ్రీ కొడుకులు.. ఫుల్ ఫ్లెడ్జ్ట్ గా నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీఅవుతోంది. టైటిల్ దగ్గరనుంచి పాజిటివ్ వైబ్స్ త
ఇండస్ట్రీ ఏదైనా హీరోలిప్పుడు యాక్షన్ బాట పడుతున్నారు. భారీ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ తో యాక్షన్ హీరోలు అనిపించుకోవాలనేది స్టార్స్ ప్లాన్. ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే కథతో పాటే యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపిస్తే ఇప్పుడు సినిమా హిట్టే.
మెగాస్టార్ మామూలోడు కాదు మహానుభావుడు అంటున్నారు అందరూ. టాలీవుడ్ కి అల్టిమేట్ టాప్ హీరోగా, హీరోలందరకీ రోల్ మోడల్ గా స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న మెగాస్టార్ కి ఇది ఒక వైపు మాత్రమే.
టాలీవుడ్ నుంచీ శాండల్‌వుడ్‌కి వెళ్లిన బ్యూటీ నిత్య నరేష్. 2015లో కేరింత సినిమాతో... తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ... తర్వాతి ఏడాది నందిని నర్సింగ్ హోమ్‌తో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ఇ-ది మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
బీస్ట్ సినిమా బొక్క బోర్లా పడడటంతో జాగ్రత్త పడుతున్నాడు నెల్సన్. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ బీస్ట్ మూవీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోక అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దాతో డైరెక్టర్ తను సూపర్ స్టార్ తో చ�
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.