Home » Author »Naresh Mannam
సరిగ్గా పదిరోజుల క్రితం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. తూఫాన్ కంటే స్పీడ్ గా సునామి లాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల కలెక్షన్ల రికార్డులన్నింటిన
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆ�
యువ హీరో సంతోష్ శోభన్, వర్ష జంటగా నటించిన మూవీ ’శ్రీదేవి శోభన్‌బాబు’. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొనే ప్రయత్నాల్లో ఉన�
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
ఇన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలు చూసి, బాలీవుడ్ లో ఛాన్సే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు చేసిన సౌత్ ఇప్పుడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఏదో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అనుకోవచ్చు.. అదీ ఇదీ అని కాదు.. వరసగా రిలీజ్ అయిన..
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.
ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయాఏంటి..? సినిమాలు కూడా అంతే.. స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు అబ్బ.. కాంబినేషన్ అదిరిపోతుంది.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుని సరికొత్త సినిమాల్ని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కి కొన్ని, సెట్స్ మీదకెళ్లకుం�
ఒకరితో రిలేషన్ లో ఉన్నాడు, మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. అదేంటని అడిగితే ఇద్దరూ కావాలంటున్నాడు విజయ్ సేతుపతి. మరి ఆ ఇద్దరూ ఊరికే ఉంటారా..? ఇద్దరిలో ఎవరుకావాలో తేల్చుకోమంటూ చుక్కలు చూపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ ఎలా సాల్వ్ చేశ�
ఆచార్య సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పాటలతో, ట్రైలర్స్ తో ఇప్పటికే సినిమా మీద బజ్ క్రియేట్ చేసిన టీమ్.. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇంకాస్త ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మెగా తండ్రీకొడుకులు యాక్ట్ చేస్తున్న ఆఛార్య మెగ�
అర్జున్ రెడ్డితో తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి క్రేజ్ ఓరేంజ్ లో ఉన్నా.. సినిమాలు మాత్రం పెరగడం లేదు. అందరూ కథలు వింటున్నారు కానీ ఒక్కరు కూడా ఓకే అనడం లేదు. అందుకే ఎప్పుడో 2017లో అంటే 5 ఏళ్లక్రితం వచ్చిన సందీప్ జస్ట్ ర�
హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా తాను చేయాల్సిన పని చేస్తుకుంటూ వెళ్తున్న యువహీరో నాగ శౌర్య. నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు.
జపాన్‌లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు పెరిగాయి. ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంట గదిలో పప్పు దినుసుల నుండి నూనె ధరలు కూడా పైస్థాయిలోనే ఉన్నాయి.
సుకుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, సుజిత్ తో మూవీ సైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడితో అదరగొడతానంటున్న బాలయ్య..
సౌత్ సినిమాలు ఆల్ ఓవర్ ఇండియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా రికార్డు కలెక్షన్లతో వరసగా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు. ఆపసోపాలు పడుతూ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు వరస పెట్టి..
విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. మొన్నీమధ్యవరకూ లైగర్ సినిమా షూట్ తో బిజీగా ఉన్న విజయ్.. ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా జనగణమన మూవీ మొదలుపెట్టేశాడు.
మరో వారం రోజుల్లో ఆచార్య రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఆచార్యని ధియేటర్ దాకా తీసుకురావడానికి కొరటాల తెగ కష్టపడుతున్నారు.