Home » Author »Naresh Mannam
ట్రిపుల్ఆర్, కెజిఎఫ్2 రెండు సినిమాల భాషలు వేరైనా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయినా.. ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే. రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ సత్తా చాటిన సినిమాలే.
సూపర్ స్టార్ సినిమా అంటే.. ప్రమోషన్ కూడా సూపర్ గానే ఉండాలి. సినిమా రిలీజ్ కు ఇంకా 2 వారాలపైనే ఉంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ కానేలేదు.. అసలు అన్నీ దగ్గరుండి చూస్కోవాల్సిన హీరో అసలు ఊళ్లోనే లేరు. అయినా సరే.. తగ్గేదే లే అంటోంది సినిమా మీద హైప్.
అందరి అంచనాల్ని మించి కెజిఎఫ్ 2 సూపర్ హిట్ అవడంతో అందరూ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అందులోనూ సలార్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుండడంతో.. అందరి దృష్టి సలార్ మీదే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా మరో రెండు రోజుల్లో మనముందుకు రాబోతుండటంతో, ఈ సినిమాను చూసేందుకు మెగా అభిమానులు రెడీ అవుతున్నారు.
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బడా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి కుటుంబాల నుండి వారసులు తెరమీదకి వచ్చేయగా..
మందు బాబులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి తయారీ కంపెనీలు. మరీ ముఖ్యంగా దంచి కొడుతున్న ఎండలకు చల్లని బీర్ తాగి ఛిల్ల్ అవ్వాలని అనుకొనే బీర్ ప్రియులకు షాక్ కొట్టేలా..
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఫ్లాప్ సినిమా లేని దర్శకుడు కొరటాల శివ.. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య విడ�
యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో ఐదు ప్రాజెక్టులను యాడ్ చేసి కౌంట్ పెంచారిప్పుడు. కొవిడ్ తో ఆ మధ్య సినిమాలన్నీ వాయిదపడగా..
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష.. విజిల్, 96 సినిమాలతో కుర్రకారును కట్టిపడేసింది.
ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అని పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్టు కావాల్సిందే. ఇంత వరకు ఫెయిల్యూర్ అనేదే లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్టై రెండు వేల కోట్�
విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో 2020లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చ
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
ఎక్కడ చూసినా తండ్రీ కొడుకులే. ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా వీళ్లిద్దరే. ఎలాంటి జానర్ చూసినా ఈ ఫాదర్ అండ్ సన్నే కనిపిస్తున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ తండ్రీ కొడుకుల డ్యుయో తెగ ట్రెండ్ అవుతూ కుంటుంబ కథా చిత్రాల్ని తెరమీదకు తెస్తున్నా�
ఒకపక్క ధియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ సినిమాల హవా చూపిస్తుండగానే.. ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి.