Home » Author »Naresh Mannam
హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు షెహనాజ్ గిల్. మోడల్, సింగర్, నటి అయిన హెహనాజ్ ఈ షోలో చాలా లావుగా ఉండేది. బిగ్‌బాస్ షో తర్వాత కొద్దిరోజులకే నాజూగ్గా మారిపోయిన షెహనాజ్ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ మొదలు పెట్టింద
యూట్యూబ్ ఛానల్‌తో పాపులర్ అయిన స్రవంతి చొక్కరపు కామెడీ షోలలో అలరించింది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈమె ఇన్ స్టాగ్రామ్‌ని హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కిస్తూ ఉంటుంది.
కింగ్ ఆఫ్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్..కింగ్ ఆఫ్ ఎమోషన్స్ కొరటాల శివ.. కింగ్ ఆఫ్ ఎనర్జీ ఎన్టీఆర్, తారక్ అంటేనే మాస్.. అంతకన్నా రెండు ఊరమాస్ సినిమాలతో రాబోతున్నాడు.. ప్రకటించిన రెండూ పెద్ద ప్రాజెక్టులే.. వినిపించిన డైలాగూ అల్ట్రా మాస్.. ఇంకా కత్తులూ, గ�
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
ఉప్పెన సినిమా తర్వాత సానా బుచ్చిబాబు మరో సినిమా చేయలేదు.. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. అయితే తారక్ కి బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చింది. స్పోర్ట్స్ డ్రామాతో వీళ్ల కాంబోలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.
ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో ఈసారి సౌత్ ఇండియన్ తారల సందడి చేయడం విశషం.. ఫస్ట్ టైమ్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న తమన్నా, పూజ�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపార కుటుంబంలో జన్మించినా.. సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాలు, వాళ్ళ వారసులతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇది మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ కూడా ఉపాసన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు.
ఒక సూపర్ హీరో, హాక్ ఐ పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. జెరెమీ రెన్నర్ తాజాగా ఇండియా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.
మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశిన స్యామ్.. ఇప్పుడు హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తెలుగులోనూ వరస సినిమాలతో దూకుడు చూపిస్తోంది.
నటి, యాంకర్, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా క్యూ కీ సాస్ బీ కబీ బహూ తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపై అరంగేట్రం చేసి.. 2005లో 'దోస్తీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.
ఎవరికైనా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే హాపియెస్ట్ మూమెంట్ కాని, సుకుమార్ కి మాత్రం టఫెస్ట్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అనుకోకుండా పుష్ప ది రైజ్ కి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది.
సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియాభట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీ స్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంది. అటు బాలీవుడ్ గంగూభాయ్, ఇటు టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ నూ తెచ్చుకుంది.
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్‌లోను తన నటనతో మెప్పించి ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా నటిస్తుంది.
టాలీవుడ్ లో స్మూత్ లవ్ స్టోరీస్ బాగా హాండిల్ చేయగలడని ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ పరుశురామ్.. ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమయ్యారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి యాక్ట్ చేసిన తారక్, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు కూడా అర్ధరాత్రి నుండే సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అన్నపూర్ణ సెవన్ ఎకరాస్ లో విజయ్, అల్యూమినియం ఫాక్టరీలో అజిత్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ధనుష్, నానక్ రామ్ గూడలో శివకార్తికేయన్ ఇలా తమిళనాడు టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.
దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అయితే అంత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోలేదు. సినిమా సినిమా సినిమా అంటూ సినిమా జపం చేస్తోంది.
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు తారక్.. యస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ కూ ఆసక్తి పెరిగింది.
దక్షిణాది సినిమా రంగంలో దాదాపు అన్ని భాషలలో నటించిన హీరో యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగులో అప్పట్లో అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉండేది.