Home » Author »Naresh Mannam
ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. భార్యకి చికెన్ వండడం రాలేదని ఒకరు.. భార్య స్నానం చేయడం లేదని ఒకరు.. భార్య పుట్టింటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుందని మరొకరు ఇలా..
2022లో ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. ప్రశాంత్ నీల్, జక్కన్నలైతే పాన్ ఇండియా రిలీజ్ లతో ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ సౌత్ సత్తా చాటారు.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న
గతంలో కంటే సినీ స్టార్స్ సేవా కార్యక్రమాలలో ఈ మధ్య కాలంలో చాలా ముందుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన అభిమానులు, ప్రజల కష్టాలను తమకి తోచినంతగా స్పందించి ఆదుకుంటున్నారు. ఇక, అభిమాన సంఘాలు కూడా తమ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్ ను ఘనంగా సెలబ్రేట�
ఏక్ దమ్ ఎంటర్టైన్మెంట్ తో ఎఫ్ 2 వచ్చింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని సీక్వెల్ ఎఫ్ 3తో ఇంకా ఏం ఫన్ చేస్తారో అనుకుంటే, టీజర్, సాంగ్స్ తోనే ఫన్ ట్రీట్ ఇస్తున్నారు వెంకీ మామ, వరుణ్ తేజ�
హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దక్ష నగార్కర్.. రెండు సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దక్షా రవితేజ 'రావణాసుర' సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తుంది.
నటిగా పలు చిత్రాల్లో చేసి యాంకర్ గా ఎదిగిన శ్రావ్య రెడ్డి సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో రాణించక ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతుంది.
లవర్ బాయ్ నుంచి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లోకి మారిపోయాడు రామ్ పోతినేని. ఒక్క టీజర్ తోనే హై ఓల్టేజ్ యాక్షన్ చూపిస్తున్న ఉస్తాద్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వారియర్ తో వచ్చి హిట్ కొడతాడా అంటూ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో చర్చ మొదలైంది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. లైగర్ సినిమాతో రెండు సంవత్సరాలు బిజీగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు పూరీతో జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి, ఆ సినిమా రెగ్యులర్ షూ�
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ఢిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా �
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న
అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.
నాకు భర్త కావాలి అంటూ రోడ్డెక్కిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు. అలాంటి ఘటనే సుడాన్లో జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో సినీ నటి కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఎస్సార్నగర్పోలీస్స్టేషన్లో ఒకరిపై మరొకరు ఇద్దరు ఫిర్యాదులు చేసుకున్నారు.
ప్రచారానికి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కళ్యాణి ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కళ్యాణి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. కంగనా రనౌత్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది.
ఆషిమా నార్వల్.. మోడల్‌గా రాణిస్తూనే తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆషిమా తెలుగులో నాటకం, జెస్సీ లాంటీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఎక్కువైయ్యాయి. దీంతో భానుడి ప్రతాపం నుంచి ఉపశమానికి ప్రజలు..ఇన్వర్టర్ల, ఏసీలు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.