Home » Author »Naresh Mannam
సౌత్ సినిమాలు విడుదవుతుందంటే థియేటర్ల ముందు జనం క్యూ కడుతున్నారు. దీంతో స్టార్ హీరోలు రెమ్యునరేషన్లు పెంచేశారు. సౌత్ హీరోలు ఒక్కొ సినిమాకు ఎంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం.
‘బాహుబలి’, ‘కుమారి 21ఎఫ్’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకర్షించిన బిగ్ బాస్ భానుశ్రీ‘బిగ్ బాస్2’ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టుతో పోజులిస్తుంది.
ఓ వ్యక్తి ఫోన్లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. అతనిపై మరో ఇద్దరు పెట్రోల్ పోసి నిప్పటించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా మారింది.
ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు.. రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మృతి చెందగా..మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఇంకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట హవా నడుస్తుండగానే.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీ�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి.
ఉత్తరాదిన ఎక్కడ చూసినా తెలుగు సినిమాల హవే. బాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ మేకర్స్ దెబ్బకి చేతులెత్తేసి హ్యాండ్సప్ చెప్పాల్సిన పరిస్థితి. నార్త్ ప్రేక్షకులు మన సినిమాలకు బ్రహ్మరధం పట్టడంతో మన మేకర్స్ కూడా బాలీవుడ్ మీద స్పెషల్ దృష్టి పెడుత�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అ�
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. యాక్షన్ నుండి డైలాగులా వరకు ప్రతిదీ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సింహతో మొదలైన ఈ కాంబినేషన్ తాజాగా అఖండతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది.
విశ్వనటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే, అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
పోటాపోటీగా దూసుకుపోతున్నాయి ఓటీటీలు. కొవిడ్ తర్వాత సినిమా హాళ్లకి దూరమై హోమ్ థియేటర్స్ కి అలవాటు పడ్డ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఆహా 40.. ప్రైమ్ 40 అంటే జీ5 ఏకంగా 80 అనేసింది. తెలుగు ఓటీటీ ఆహా 40 అనేసింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకున్నాం. ఈ సినిమాను "శేఖర్" పేరుతో తీయాలని పలాస డైరెక్టర్, నీలకంఠను కలిసినా వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు నేనే దర్శకురాలిగా చేయాల్సి వచ్చింది.
నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ థాంక్యూ. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లవర్ బాయ్ గా ప్లజెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు నాగచైతన్య.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ చాలా మందే ఉన్నారు.. నిజానికి ముంబై సర్కిల్స్ లో కొందరు క్రేజీ కపుల్స్ రచ్చ చేస్తుంటే.. పెళ్లితో ఒకటైన జంటలు సోషల్ మీడియాలో అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచపుకుంటున్నారు.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
కేజిఎఫ్ 2 క్లయిమాక్స్ లో రాఖీభాయ్ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా..? బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా..? ఇలాంటి ప్రశ్నలతో కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందనే హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.