Home » Author »Naresh Mannam
యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలకు సైన్ చేశారు. రిటైరయ్యే ఏజ్ లో కూడా మెగాస్టార్ క్రేజ్ చూపించారు. కానీ ఒక్క ఆచార్య కొట్టిన దెబ్బతో ఢీలా పడ్డారు చిరంజీవి.
75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇండియన్ సౌత్ స్టార్స్ కు సాదరంగా వెల్కమ్ చెబుతోంది. రెడ్ కార్పెట్ పై ఇక్కడి హీరోయిన్స్ గ్లామర్ ఒలకపోయనున్నారు.
కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది.
హిందూ వేదాల నుంచే హాలీవుడ్ కథలు పుడుతున్నాయి. మహాభారతం ఆధారంగానే అవెంజర్స్ వచ్చారంటోంది కంగనా రనౌత్. తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా డిఫరెంట్ స్టేట్ మెంట్స్ పాస్ చేస్తోంది.
కేరింత ఫేమ్ పార్వతీశం, జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా కొత్త సినిమాను నిర్మిస్తోంది.
అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప. సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. సో పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి.
2023 సంక్రాంతి మీద కర్చీఫ్ వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా చాలామంది మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంకా సంక్రాతికి ఏడు నెలల సమయం ఉన్నా..
ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైతే సూపర్ హిట్.. హిట్.. ఎబోవ్ యావరేజ్.. యావరేజ్ ఇలా ఒక స్కేల్ ఉండేది. కానీ.. ఈ మధ్య కాలంలో రెండే వినిపిస్తున్నాయి. ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు.
ఉత్తరాది నుండి వచ్చి సౌత్ లో సినిమాలు చేసిన హీరోయిన్స్ అంతా ఇక్కడి దర్శకుల గురించి గొప్పగా చెప్తుంటారు. దాదాపుగా ఒకరిద్దరు మినహా ఇప్పటి వరకు అందరి గురించి బీ టౌన్ భామలు గొప్పగానే చెప్పారు. అయితే.. నిక్కీ తంబోలీ మాత్రం ఓ టాలీవుడ్ దర్శకుడిపై స�
ముందుగా అనుకున్న కథలో కొన్ని మార్పులకు తోడు.. కొత్త ఆకర్షణలు కూడా జోడించే ప్రయత్నం జరుగుతోందట. ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల పెళ్లితో ఎండ్ కాగా రెండో భాగంలో కూడా కథానాయికగా రష్మికనే ఉంటుంది.
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి వరస సంచలనాలకు తెరతీస్తున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్ అంతే దూకుడుగా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
బాలీవుడ్ సినిమాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధైర్యంగా ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే అక్కడి మేకర్స్ కి చెమటలు పడుతున్నాయి. సౌత్ సినిమాలు ఓ వైపు.. హాలీవుడ్ ప్రాజెక్టులు మరోవైపు రౌండప్ చేసి..
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. కొత్త సినిమా అప్ డేట్స్ ఇస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారు. అసలే సాహో, రాధేశ్యామ్ రిజల్ట్ తో డీలా పడ్డ అభిమానులు.. వాళ్ల అంచనాలన్నీ అప్ కమింగ్ మూవీస్ పైనే పెట్టుకున్నారు.
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు, బిజినెస్‌లు చేస్తున్నారు.
సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి మొదలైంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలున్నాయి.