Home » Author »Naresh Mannam
మ మ మాస్... అంటున్నారు సౌత్ హీరోలు. మాస్ జపం చేస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు. ఇండియన్ సినిమాల్లో మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న స్టార్స్ కు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు.
హిందీ దూరదర్శన్ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రష్మీ దేశాయ్ పైకి అమాయకంగా కనిపిస్తూనే.. స్కిన్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
కేజీఎఫ్, పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ తో ఇప్పుడు హీరోలందరూ మాస్ మంత్రాన్ని పలికేస్తున్నారు. ఆచార్య, రాధేశ్యామ్ ఇచ్చిన షాక్ తో కాస్ట్లీ క్లాస్ ప్రాజెక్టులకు సైన్ చేయాలంటే వణికిపోతున్నారు.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
మాస్ పల్స్ ను అర్థం చేసుకోవడంలో కొందరు డైరెక్టర్స్ విఫలమవుతున్నారు. కానీ ఆ మాస్ మ్యానియానే నిచ్చెన చేసుకొని కొందరు బాక్సాఫీన్ ను రూల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ ఇలా సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.
మాస్ గ్లూకోజ్ ఎక్కించి ఆడియెన్స్ కు కావాల్సినంత బూస్టప్ ఇస్తున్నారు డైరెక్టర్స్. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని మాస్ డోస్ లతో బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్నారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఇక ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Oh Sita .. Hey Rama .. Beautiful Melody Song Out from Sita Ramam
క్లాసీగా కనిపించే మాస్ సినిమాలు తీస్తాడు.. థియేటర్ కొచ్చే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వాలని తాపత్రాయపడుతాడు. కానీ కానీ సినిమా సినిమాకి డైరెక్టర్ పరశురామ్ లాంగ్ బ్రేక్ తీసుకుంటాడు.
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. టీటౌన్ టు బీటౌన్ - బీటౌన్ టు టీటౌన్ జర్నీ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ రేంజ్ పెరిగాక బాలీవుడ్ యాక్టర్స్ ఇక్కడి సినిమాల్లో నటించడం చూస్తూనే ఉన్నాం.
ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ నయన్, విఘ్నేశ్ తో పాటూ ఈ జంట ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పాటేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. వేదికను సెట్ చేసుకుంటున్నారు.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సూపర్ స్టార్ సినిమా టీమ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సర్కార్ వారి పాట సినిమాతో బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అన్నట్టే చెబుతున్నారు ఈ సినిమాకు వర్క్ చ
మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య రొమాంటిక్ సాంగ్ లేకుండా సినిమా ఉండటం లేదు. ముందుగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు మేకర�
సూపర్ స్టార్ మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మెస్మరైజ్ చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి శారీలో మెస్మరైజ్ చేసింది.
తెలుగులో ‘నాటకం’, ‘జెస్సీ’ తదితర సినిమాల్లో నటించిన అషిమా నర్వాల్.. ‘నాటకం’ సినిమాలో హద్దులు మీరి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత ‘లస్ట్ స్టోరీస్’, ‘పిట్టకథలు’లో అవకాశాలు దక్కించుకుంది.
జాన్వీకపూర్ తప్పకుండా తెలుగులో నటిస్తుంది కానీ, ఆమె ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఆమధ్య వలిమై ఈవెంట్ లో ప్రకటించారు బోనీకపూర్. ఉత్తరాదిలో క్రేజ్ సంపాధించిన హీరోయన్స్ దక్షాణాదిలో, దక్షాణాదిలో పాపులరయిన తారలు ఉత్తరాదిలో నటించడం
అదేంటో ఈ మధ్య కాలంలో ఏదైనా వెరైటీగా చెప్పాలి.. వెరైటీగా చేయాలని అనుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. అందుకోసం కొందరు రకరకాలుగా సోషల్ మీడియాను కూడా వాడేసుకుంటున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.