Home » Author »Naresh Mannam
వీలు దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. షూటింగ్ గ్యాప్ వస్తే చాలు వెకేషన్ అంటూ ఫారెన్ కి చెక్కేస్తున్నారు. కొవిడ్ తో కోల్పొయిన ఆనందాన్ని తిరిగి పొందాలనో.. కొవిడ్ టైమ్ లో తెలుసుకున్న జీవిత సత్యాన్ని ఫాలో అవ్వాలనో మొత్తాని�
వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలంటే ఈ హీరోల పారితోషకం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక హీరోలను వెయ్యి క్లబ్ లో పడేసిన దర్శకులు కూడా ఆ హీరోలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.
ఎప్పుడో పట్టాలెక్కి ఇంకా షూటింగ్ కంటిన్యూ చేస్తోన్న సినిమాలు... రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీకి రాని స్టార్స్ ఉన్నారు. ఏదేమైనా మహేశ్ సర్కారు ఆట ముగిసిందంటే.. చిన్న సినిమాలు, యంగ్ హీరోలు జాతర చూపిస్తారు.
విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ అయింది అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మించారు.
కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవైటైడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
సోనమ్ బజ్వా.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్ సరసన 'ఆటాడుకుందాం రా' సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత తమిళంలో కప్పాల్, 'పాండవుల్లో ఒకరు' సినిమాలో నటించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుకు దగ్గరయ్యేందుకు ముమ్మర ప్రయత్�
'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్బాస్8 కంటెస్టెంట్ గా అదరగొట్టింది.
టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఎప్పటికప్పుడు వెరైటీ సబ్జెక్ట్స్, డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.. అయినా నాగశౌర్య అంచనాలు తలకిందులవుతున్నాయి.
సమ్మర్ మూవీ సీజన్ లో వరుస బెట్టి సినిమాలు బాక్సాఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఆ గ్యాప్ లో చిన్న సినిమాలు వచ్చి లక్ పరీక్షించుకుంటున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
సమంత ఇన్నాళ్లు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో.. టాప్ స్టార్స్ తో జత కట్టి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. తనతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడని సినిమాతోనే కాదు, కలెక్షన్లతోనూ ప్రూవ్ చేశాడు. 100 కోట్ల బడ్జెట్ తో వచ్చి 11 వందల కోట్లకు టార్గెట్ పెట్టాడు.
పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి..
రిలీజ్ కి ముందే భారీ ప్రాజెక్ట్స్ కొన్ని భారీ ఓటీటీ డీల్స్ తో ట్రెండ్ అవుతున్నాయి. షారుఖ్, సల్మాన్, ఆమీర్ లాంటి బాలీవుడ్ హీరోలు.. వాళ్ల రేంజ్ ఏంటో ఓటీటీ రేట్ తోనే చూపిస్తున్నారు. వీళ్ల సినిమా ఎప్పుడొస్తుందా అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తోన్న ఫ్
యాంగ్రీ మెన్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. రాజశేఖర్ సతీమణి, నటి జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వావ్.. మార్వెల్స్ సినిమాటిక్ యూనివర్స్ మూవీలో షారూఖ్ ఖాన్ పర్ ఫెక్ట్ గా సరిపోతాడు. ఈ మాట నేను అంటున్నది కాదు. మార్వెల్ వారి డాక్టర్ స్ట్రేంజ్ అంటున్నారు. హాలీవుడ్ స్టార్ బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ షారుఖ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్తో బిజీగా ఉంటుంది.
పవన్ హరిహర వీరమల్లులో జాక్వెలిన్ ప్లేస్ ను మరో బాలీవుడ్ బ్యూటీ చోరీ చేసేసింది. ఆ అందాల బాహుబలి మనోహరి.. ఔరంగజేబు చెల్లెలిగా మారబోతుంది. పవర్ స్టార్ ఫ్రెండ్ లా కనిపించబోతుంది.
ఓటీటీ ఫిల్మ్ ఫెస్టివల్ కు మే నెల వేదిక కానుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాలు థియేటర్స్ కి వచ్చేసాయి. ఇప్పుడవి ఇంటికి కూడా వచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి. మరోవైపు భారీ డిజాస్టర్స్ కు సైతం ఓటీటీలు ఎంతో కొంత హెల్ప్ అవుతున�
రాధేశ్యామ్ గ్యాప్ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొటున్నారు ప్రభాస్.. స్పెయిన్ లో ఆపరేషన్, ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ లాంటి రూమర్స్ కి చెక్ పెడుతూ షూట్ కి అటెండ్ అవుతున్నారు రెబల్ స్టార్. ఇంతకీ ప్రాజెక్ట్ కే షూటింగ్ ఎక్కడ జరుగుతుంది?