Home » Author »Naresh Mannam
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా..
అమితాబ్ లాంటి మెగాస్టార్స్ వయసు మీద పడడంతో అందుకు తగ్గ పాత్రలకే పరిమితమైపోయారు. ఆ తర్వాత ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్ లాంటి వాళ్ళు మధ్య వయసుకి చేరినా ఇంకా ఏదో తపన పడుతూ.. పడుతూ లేస్తూ రాణించాలని చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్.. ఆచార్య రెండూ ఒకేసారి చూసే అవకాశం వస్తే? ఒకవైపు బ్లాక్ బస్టర్ సినిమా.. మరోవైపు భారీ నష్టాలను చూసిన ప్లాప్ సినిమా ఉంటే ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారు? ఒకేహీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఎంచుకుంటారు?
అనుకున్న కథను స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయడం ఒక్కటే కాదు.. ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం కూడా ఇప్పుడు మేకర్స్ బాధ్యతే. నటీనటుల నుండి దర్శక, నిర్మాతల వరకు అందరికీ ఈ బాధ్యతలో భాగముంటుంది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్స్ ఎక్కువ, స్టార్సే తక్కువ.. ఇప్పుడలా కాదు, స్టార్స్ ఎక్కువై విలన్సే తక్కువైపోయారు.. అందుకే ప్రతినాయకుల పాత్రల కోసం పరభాషా నటుల మీద ఆధార పడక తప్పడం లేదు ఇక్కడి ఫిలిం మేకర్స్ కు.
సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మేనియా చూపిస్తున్నాడు. సర్కారు వారి పాట వంద కోట్ల క్లబ్ లో చేరింది. జస్ట్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఎస్వీపీ టీమ్ పోస్టర్స్ విడుదల చేశారు.
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.
ఫస్ట్ మూవీ ఉప్పెనతో అందరి హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారింది. అదే దారిలో మరో హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమే రితికా నాయక్..
ఎహ్ సాలి ఆషిక్వి సినిమాతో హిందీ సినీ తెరపై ఎంట్రీ ఇచ్చిన శివలీక ఒబెరాయ్ అంతకు ముందే సింగర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా హిందీ సినిమాలకు పనిచేసింది. ఇక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీతో ఇప్పుడు వరస ఫోటో షూట్లతో అమ్మడు ఇలా గాలమేస్తుంది.
తమిళ సినిమా పూరీతో వెండితెర అరంగేట్రం చేసిన డైసీ షా ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడే సెటిలైపోయింది. కన్నడ సినిమాలలో కూడా మెరిసిన ఈ మహారాష్ట్ర సోయగం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌషల్ -కత్రినా కైఫ్.. గతేడాది రాజస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వరకూ ఎలాంటి హింట్ ఇవ్వని ఈ జంట పెళ్లి తర్వాత సోషల్ మీడియాల
రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ డే మీదే.. టాక్ తో సంబంధం లేదు, మాగ్జిమమ్ వసూళ్లు రప్పించాలి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే భారీగా దండుకోవాలి..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు దక్షణాది ఆక్రమించేసి రాజ్యమేలుతుంది. గత మూడు నాలుగేళ్లలో ఉత్తరాదిన సౌత్ సినిమాలకు భారీ డిమాండ్ పెరగడంతో పాటు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.
బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్. ప్రశాంతంనీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తన సినిమాల విషయంలో ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ ఫుల్ గా చూసుకునే ఎన్టీఆర్.. ఒక్క విషయంలో మాత్రం రిస్క్ చేస్తున్నారు. తెలుగులో అంతగా ట్రాక్ రికార్డ్ లేని మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న విడుదలై మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉండడంతో భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది.
ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్లతో వార్తల్లో ఉంటుంది. బిగ్బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది.
సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఆండ్రియా జెరేమియా కేవలం నటిగా మాత్రమే కాకుండా ప్లే-బ్యాక్ సింగర్ గా బాగా సుపరిచితం. తమిళనాడులోనే పుట్టి పెరిగిన సోయగం.. అదిరిపోయే ఫోటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా జైన్ తమిళ, హిందీ సినిమాలలో నటించినా ఆశించిన గుర్తింపు దక్కలేదు. అయితే, వయసు నలభైకి చేరువవుతున్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టేయడం ఆపడం లేదు.