Home » Author »Naga Srinivasa Rao Poduri
ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్‌పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది.
గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలని ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్, హరీశ్ రావును అడిగినా లాభం లేదనే వారు అడగలేదు.
పంద్రాగస్టు వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దువ్వాడ వాణితో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
అన్న క్యాంటీన్లు ప్రారంభించడం శుభ పరిణామం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ బిగ్ షాక్ ఇచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 'స్టే' విధించింది.
తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట వేణు స్వామి హాజరుపై సస్పెన్స్
అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే.
ఇంద్ర సినిమా రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.. చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై రెండు నెలల్లోనే వ్యతిరేకత
వైఎస్ జగన్ మాజీ సీఎం మాత్రమే.. ఆయన కూడా ఎమ్మెల్యేనే..
యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్.
వేణుస్వామిపై పోలీస్ కేసు
చంద్రబాబు, లోకేశ్‌కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.
కాంగ్రెస్‌కు కలలోనైనా ఇలాంటి ఆలోచన వస్తుందా?
ఆర్క్ సెర్వ్ సంస్థ తన పదో వార్షికోత్సవాన్ని హైదరాబాద్ మణికొండలోని జడ్పీ హైస్కూలు విద్యార్థులతో కలిసి చేసుకుంది.
కంగువ ట్రైలర్ చివరల్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్లో స్పష్టం చూపించలేదు.
ట్రంప్ కంటే కమలా హారిస్ గెలిస్తేనే భారత్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలన్న వ్యక్తి కావడంతో పాటు.. హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి.
శంషాబాద్ బెంగుళూరు హైవేపై సాతంరాయి వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు.. రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిన దుర్ఘటనలో స్పాట్లోనే అతడు మృతి చెందాడు.