Home » Author »sreehari
Special Focus HMPV Virus : బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజం అవుతుందా?
Hush Money Case : హష్ మని కేసులో ఏం జరగబోతుంది..?
Minerva Hotel : మినర్వా హోటల్లో అగ్నిప్రమాదం
KTR : కాంగ్రెస్ అంటేనే మోసం
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి
HMPV Outbreak : ఐదేళ్ల క్రితం కోవిడ్-19 మాదిరిగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా సహా యావత్తూ ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోంది. ఇప్పటికే, భారత్‌తో సహా పలు దేశాలు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
Bajaj Pulsar F250 : బజాజ్ పల్సర్ ఎఫ్250 విక్రయాలను భారత మార్కెట్లో రెండోసారి నిలిపివేసింది. బజాజ్ ఆటో క్వార్టర్ లీటర్ సెమీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
Best 5G Phones 2025 : ప్రస్తుతం 2025 జనవరిలో రూ. 10వేల కన్నా తక్కువ ధరలో అనేక స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ధర పరిధిలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
LG Bendable Gaming Monitor : లాస్ వెగాస్‌లో జనవరి 7న సీఈఎస్ 2025 ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా ఈ బెండబుల్ మానిటర్లను ఎల్జీ డిస్ప్లే చేయనుంది. ధర వివరాలు ఇంకా అందుబాటులో లేవు.
Coast Guard Chopper : కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందగా. పలువురు గాయపడినట్లు సమాచారం.
CTET Answer Key 2024 : సీటెట్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీలో అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. ఆన్సర్ కీని యాక్సెస్ చేసే అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.
Jharkhand Cold Wave :జార్ఖండ్‌లో చలిగాలుల పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ, ఎయిడెడ్, మైనారిటీ, ప్రైవేట్‌తో సహా అన్ని పాఠశాలలకు క్లాసులను నిలిపివేయనున్నారు.
CMR College Girls Hostel : సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో నిందితులు కిశోర్, గోవింద్ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Rice Cultivation : తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్థుతం రబీపంటగా సాగుచేసే రైతుల కోసం సన్న , దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది.
Lady finger Cultivation : బెండను ఏడాది పొడవునా సాగుచేసినప్పటికీ.. ఖరీఫ్, వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది.
Vivek Murthy : అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదన ప్రకారం.. మద్యం బాటిళ్లపై మద్యపానం క్యాన్సర్‌కు కారకమని స్పష్టమైన లేబుల్‌ని సిఫార్సు చేస్తున్నారు.
HMPV Outbreak : చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై నివేదికల మధ్య, కోవిడ్ వంటి మహమ్మారి 2.0 మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11 వ్యాధుల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు
Vivo T3X Price Cut : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో టీ3ఎక్స్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 14C 5G Price : భారత మార్కెట్లోకి రెడ్మి 14సీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 6న భారత మార్కెట్లో రెడ్మి 14సీ 5జీ ఫోన్ లాంచ్ కానుంది.
Oppo Reno 13 5G Series : ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో హ్యాండ్సెట్లను కలిగిన లైనప్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది.