Home » Author »sreehari
King fisher Beers : 2024 ఏప్రిల్, అక్టోబరులో 302.84 లక్షల బీర్లు అమ్ముడై, దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
Couple End Life : భార్యాభర్తలు తమ 26వ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలేంటి?
Sankranti Holidays : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్ కాలేజీలు, పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి సెలవులు ఉంటాయి.
Rabi Sesamum : ప్రతి ఏటా ఏపీలో 67 వేల హెక్టార్లలో సాగవుతుంది. జనవరి రెండో పక్షం ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుకోవచ్చు.
Mango Coating : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.
Formula E Race : కేటీఆర్ అరెస్ట్ తప్పదా?
Nandamuri Balakrishna : మామ సినిమా.. అల్లుడు ప్రమోషన్
BRS Party Leaders : కారును నడిపించేదెవరు?
HMPV in India : కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాన పాత్ర పోషించిన (AIIMS) మాజీ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రజలు ఎవరూ భయపడవద్దని సూచించారు.
KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
YS Jagan Passport : 5 ఏళ్ల వ్యవధికి జగన్‌కు పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.
HMPV Outbreak : హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు తప్పనిసరి. బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన పద్ధతులు ఉన్నాయి. టెస్టు ధరల ఎంతంటే?
Oppo Find X8 Mini : అధికారిక లాంచ్‌కు ముందే ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ ఫోన్ స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగి ఉంది.
iOS 18.2.1 Update : గత నెలలో రిలీజ్ అయిన iOS 18.2 వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసిన ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 18.2.1 అప్డేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IIT JAM 2025 : ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.
GATE 2025 Admit Cards : అడ్మిట్ కార్డ్‌ల కోసం అభ్యర్థులు తమ రిజిస్టర్ నెంబర్/ ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Moto G05 Launch : భారత మార్కెట్లో మోటో జీ05 బడ్జెట్ ఫోన్ ధర రూ.6,999 వద్ద లాంచ్ అయింది. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది.
ATM Cultivation : మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులయితే పండ్ల తోటలలో దిగుబడి పొందాలంటే కనీసం 3 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది.
Bean Crop Cultivation : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు 15 వరకు అనుకూలం.
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సర్వం సిద్ధం..