Home » Author »sreehari
SBI SCO Admit Cards : అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా వారి అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఆపై డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Honda Elevate Black Editions : హోండా ఎలివేట్ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సీవీటీ వేరియంట్ల డెలివరీలు ఎప్పుడంటే?
Maha Kumbh 2025 : ఈ మహాకుంభమేళా వేడుకల మధ్య "చాయ్ వాలే బాబా" ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు ఈయన టీ అమ్మేవాడు సన్యాసిగా మారారు.
Nathuni Pal Alive : బిహార్ పోలీసు రికార్డుల్లో హత్యకు గురైన వ్యక్తిని ఝాన్సీ పోలీసులు గుర్తించడంతో కేసు నాటకీయ మలుపు తిరిగింది.
Realme GT 7 Pro : రియల్‌మి జీటీ 7ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. షరతులు లేకుండా రూ. 3వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Mango Cultivation : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.
Mosaic Virus Diseases : బెండ పంటకాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అనేక ప్రాంతాల్లో మే చివరి వారం నుండి బెండను విత్తారు.
YS Jagan : కొందరు సైలెంట్ మోడ్..మరికొందరు జంపింగ్‌లు
CM Revanth Reddy : వ్యవసాయ యోగ్యంకాని భూములకు రైతు భరోసా లేదు!
L&T Chairman : నోరు జారిన.. ఫలితం
CTO Sridhar : 10టీవీతో టీజీఎస్ ఆర్టీస్ సీటీఎం శ్రీధర్
Los Angeles wildfires : లాస్ ఏంజెలెస్‌లో లక్షల కోట్ల ఆస్తులు బుగ్గి
Hush money Case : హుష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలినా.. ఆయనకు ఎలాంటి జైలు శిక్ష, జరిమానా విధించలేదు. దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలువనున్నారు.
Xiaomi Pad 7 Launch : భారత మార్కెట్లో షావోమీ ప్యాడ్ 7 ఫోన్ 8జీబీ+ 128జీబీ, 12జీబీ + 256జీబీ ఆప్షన్లు వరుసగా ధర రూ. 27,999, రూ. 30,999కు పొందవచ్చు.
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.
Realme Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
UPI Payments : యూపీఐ యూజర్లు ఎన్పీసీఐ ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ పేమెంట్లను అనుమతించే కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది.
Oppo Reno 13 5G Launch : ఒప్పో రెనో 13ప్రో 5జీ సిరీస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్ ద్వారా జనవరి 11, 12 గంటల నుంచి అమ్మకానికి వస్తాయి.
Winter Holidays Extended : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
OnePlus 13 First Sale : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.