Home » Author »tony bekkal
అనిల్ దేశ్‌ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. �
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద�
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ �
తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్
ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత�
2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల ఉనికికి క్లిష్టమైన వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సృష్టిస్తున్నారని �
ఈ మెషీన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని సెన్సార్లు నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలాంటి �
నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నార
భారత విదేశాంగ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాంగ నిర్ణయాలన్నీ ఆ దేశ ప్రభుత్వమే స్వతంత్రంగా తీసుకుంటుంది. రష్యా మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా.. తక్కువ ధరలో ఆయిల్ వస్తే భారత్ కొనేసింది. ఆ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు బెదిరింపులన�
ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాల�
ఈ విషయమై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ స్పందిస్తూ ‘‘ఆర్జేడీ కార్యకర్తలు ఎల్జేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వారి దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. వారికి అండగా మేం ఉంటాం. చిరాగ్ మాతో పాటే ఉంటారు. ఎన్డీయేలోనే ఉంట
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక
పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే �
డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోసింది. కనికరం లేకుండా వడ్డి వారించే అలాంటి కంటెంట్ ద్వారానే డబ్బులు వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉత్తమమైన చర్చకు అవకాశం లేకుండా పోతోంది. నేనేదో డబ్బులు సంపాదించడా�
విచారణ సందర్భంగా రాంపూర్ కోర్టు తీర్పు ఇవ్వడానికే ముందు ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కోర్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అజాం ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహర�
నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు దేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఇందులోనే కశ్మీర్ ఏడు దశాబ్దాలను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగి�
గురువారం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్
1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన ‘శౌర్య దినోత్సవా’లకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అ�
డంపింగ్ యార్డు పరిశీలన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చిందంటే అది కొండంత చెత్తను మాత్రమే ఇచ్చింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీపై అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఈరోజు గాజీపూర్ వచ