Home » Author »tony bekkal
2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. ఒకవేళ మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం నాలుగేళ్లు �
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్ తయారీ, ఈ-మొబిలిటీ ఉత్పత్తులు/భాగాలు మొదలైన యూనిట్లను కలిగి ఉంటుందట. ప్రస్తుతం 297.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 482.85 కోట్
పటేల్ స్ఫూర్తిని దేశం తీసుకోవాలని మోదీ సూచించారు. ఆయన 550 సంస్థానాల్ని కలిసి దేశాన్ని ఏకం చేశారని, మనం కూడా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరారు. ఇక మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ విచారం వ్యక్తం చేశారు. తాను ఏక్తా నగ�
2021 చివరి నాటికి ట్విట్టర్ 7,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. కాగా, తాజాగా ఇందులో సుమారు 2,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరులో క్రితం న్యూయార్క్ దినపత్రిక సైతం ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. అయితే దాన్ని ట్వ�
ఆదివారం (అక్టోబర్ 30,2022) సాయంత్రం మచ్చు నదిపై బ్రిటిష్ కాలంనాటి వంతెన మరమ్మతులు చేసిన వారంరోజులకే కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి ప్రజలు భారీగా గుమ్మికూడారు. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ
మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు
ప్రభుత్వాలను కూలగొట్టే పనులు మంచివి కావు. రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కదా.. ఎందుకు ఈ ప్రలోభాలు..? జైల్లో ఉన్న ఆర్.ఎస్.ఎస్. నేతల వెనక ఎవరున్నారో బైటపడాలి. మునుగోడు ప్రజలు, మేధావులు బాగా ఆలోచించి ఓటేయాలి. ముండ్ల చెట్టు పెట్టి.. పండ్లు �
రాష్ట్రంలోకి కొన్ని కొత్త పార్టీలు చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అలా చాలా మంది వచ్చి వెళ్లారని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి నడ్డా అన్నారు. అలాంటి వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్తుంటారని, వారిని హిమాచల్ ప్రదేశ్ ప్రజ
ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయి. వారిని గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాలను, నీళ్లను వేరు చేసే హంసలాగా ప్రజలు మారాలి. మంచిని, చెడుని వేరు చేయాలి. అది వచ్చిన్నాడే సమాజం బాగుంటుంది. మనం అన
కేసీఆర్ కంటే ముందు చాలా మందే ముఖ్యమంత్రులు అయ్యారు. అయినప్పటికీ మునుగోడు నీళ్ల గోస తీరలేదు. ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుశ్చర్ల సత్యనారాయణ, తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లోరైడ్ మీద పోరాటం చేశారు. ఈ క్రమంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి అన�
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజ�
ఈ కొత్త సోషల్ మీడియా వేదిక పేరు ‘బ్లూస్కీ’ అని ఖరారు చేశారు. ప్రస్తుతం ఇది బీటా పరీక్షలో ఉందని, ప్రోటోకాల్ స్పెక్స్‌పై మళ్లడం లాంటి విషయాలపై పరీక్ష కొనసాగుతున్నట్లు అని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెట్వర్క్ అమలు చ
మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు ప్రశ్నించగా.. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్
యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్
చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజా�
తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువ
ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలి�
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఉన్న తమకు తిండితో పాటు కొంత ఆర్థిక సాయం చేశారని, అయితే ఆ సమయంలోనే తమను హిందువుల నుంచి క్రిస్టియన్లుగా బలవంతంగా మతమార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. అయితే అ�
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. అయితే నిషేధం ఎత్తివేతపై అప్పటి సీఈవో జాక్ డోర్సే స్పందిస్తూ.. ఒక సారి తీసుకున్న నిర్ణయంలో ఇక మార్పులు ఉండవని అన్నారు. అయితే ట్విట్టర్ డీల్ నడుస�