Home » Author »tony bekkal
ఈ నెల 3వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగింది. ఏడింటిలో అత్యధికంగా నాలుగు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇ�
అంధేరీ తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో ఆర్జేడీ, ఒడిశాలో బీజేడీ పార్టీలు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. ఉత్తర ప్రదేశ్‌లో
నేను దళితులకు చెబుతూనే ఉన్నాను. మీరు హిందువులుగా భావిస్తుంటారు కానీ గత 75 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు. మీ స్థలంలో వేడుకలు నిర్వహించడానికి పూజారులు ఇష్టపడరు. బయటికి ఎన్ని చెప్పినా, మీరు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించడానికి స�
ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క�
వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్‌పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజ
టీటీడీ ధర్మకర్తల మండలి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి
గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో సైతం భారత్‌పై పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అం�
ఒకవేళ నేను దేశంలో అతిపెద్ద దొంగనే అయితే నాకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి నా నుంచి 50 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నావు? మరి నిన్ను ఏమనాలి. ఘరానా దొంగ అని పిలవాలి కదా. 2016లో 20 నుంచి 30 మంది వ్యక్తుల నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవ్వాలని నాపై ఎదుక
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నా�
ర్యాలీ నిర్వహణ ప్రశాంతంగా కొనసాగాలని, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కోర్టు పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ఎస్ఎస్ను మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. కశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలను ఆర్ఎస్ఎస్ ప్ర�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని
‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నిత�
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై �
తాజాగా ఎన్ఆర్ఐ డిమాండుతో ఈ తొమ్మిది నెలల్లో దేశంలో 15-20 శాతం గృహ నిర్మాణం పెరిగిందట. ఈ మధ్య కాలంలోనే దేశంలో కొత్తగా 2.73 లక్షల కొత్త నివాస సముదాయాలు నిర్మాణం అయినట్లు ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో నివసిస్తు�
దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అలాగే డిసెంబర్ 7న ఫలితాల్ని విడుదల చేస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ ఎన్ని
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపి�
మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని ప్రజలతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. కనీసం మా ఎమ్మెల్యేలకు కూడా పని చేసే వీలు కల్పించలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకోలేదని భావించిన మా ఎమ్మేల్యలు త�
కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు, అనుబంధ సంస్థలపై ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై దాఖలైన రెండు పిల్లలో పిటిషనర్ తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ కుమార్‌ను ట్రాప్ చేయడానికి కుట్�
ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడు.. అందుకు గల కారణాన్ని గురువారం వెల్లడించాడు. ప్రజలను ఇమ్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే ఆయనను చంపాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కేవలం ఇమ్రాన్ లక్ష్యంగానే కాల్పులు జరిపానని, కానీ అ