Home » Author »tony bekkal
ఢిల్లీలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 నమోదైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర
అతి ఎక్కువగా తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అతి తక్కువగా ముంబైలోని తూర్పు అంధేరి నియోజకవర్గంలో 31.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది
ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్ నియోజకవర్గంలో బీజేపీ, ఎస్పీ మధ్య పోటాపోటీ కొనసాగింది. వాస్తవానికి ఈ స్థానంలో బీజేపీదే ఆధిపత్యం ఉన్నప్పటికీ.. పోటీ నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడంతో ఆ రెండు పార్టీల ఓట్ బ్యాంక్ ఎస్పీవైపే మళ్లే అవకాశం ఉ�
పోలింగ్ ముగిసిన అనంతరమే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ ఫేవరేట్‌గా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కాగా, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్�
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
ఈ యేడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. బీఎస్పీ కేవలం ఒకే స్థానానికి పరిమితం అయింది. అనంతరం జరుగిన ఉప ఎన్నికలో కూడా ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నిక�
శివసేన రెండుగా చీలిపోయాక.. మొదటి ఎన్నిక ఇదే. ఈ ఎన్నికతో శివసేన పార్టీపై ప్రజల్లోని విశ్వాసం ఏంటో తెలుస్తుందని అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ.. సెంటిమెంటు కారణంగా అన్ని పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మహా వికాస్ అగాఢీలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ప�
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. రాజకీయ, ఇతరత్రా కారణాల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీ
నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్‌లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేప�
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్‌నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్‌లోని గోపా�
ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ''మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు'' అని ప్రధాని అన్నారు. దీనికి ముందు గెహ్లాట్
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థ
కొద్ది రోజులుగా జకాటెకాస్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గన్ ఫైరింగులో 18 మంది చనిపోయారు. ఇందులో స్థానిక మాజీ మేయర్ కూడా ఉండడం గమనార్హం. వాస
పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వారి సిట్టింగ్ స్థానాల నుంచే పోటీకి సిద్ధమయ్యారు. పర్మార్ ఫతేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే సస్పెన్షన్ విషయమై సోమవారం బీ
జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పున�
ఆర్బీఐ 2022-23లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని లాంచ్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రవేశంతో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు వస్తుందని ఆమె అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజ�
అసలు విషయం ఏంటంటే.. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన అనంతరం.. ట్విట్టర్లో అనేక మార్పులు జరగనున్నట్లు ఎప్పటి నుంచో జోరు ప్రచారం జరుగుతోంది. ట్వీట్ క్యారెక్టర్లు పెరగడం, ఎడిట్ బటన్ రావడం సహా అనేక మార్పుల గురించి చాలా రోజులుగానే చర్చ సా�
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జ�