Home » Author »kunduru Vinod
లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి.
గురువారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి.. 45000కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ నగరంలో రూ.49,100గా ఉంది.
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో ల్యాండైంది
ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని దాహోడ్ జిల్లాలో స్థానిక పోలీసుల సాయంతో వీరిని పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సీబీఐ అధికారులమంటూ వచ్చి 1.2 కేజీల బంగారం రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటుచేసుకుంది
కృష్ణా జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు.
శంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
తాజాగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్ రేట్లు 100 తక్కువ ఉండగా.. మరికొన్ని చోట్ల సెంచరీకి పైనే ఉంది
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు.
కోర్టు కేసుల పరిష్కారం కోసం శనివారం లోక్అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్లో హైదరాబాద్ నగరంలోని వివిధ కోర్టుల పరిధిలో వివిధ కోర్టుల్లో 1755 కేసులు పరిష్కారమయ్యాయి.
గడిచిన పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులేమో చోటుచేసుకోలేదు. ఐదు రోజులు స్థిరంగా ఉంటే మరో ఐదు రోజులు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు
ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.. వారణాసిలో పర్యటించిన ఆయన కాలభైరవుడికి పూజలు నిర్వహించారు.
తమ భూమికి పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. ఉప్పలయ్య అనే వ్యక్తి ఆయన కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించారు
పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
సిద్ధిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.