Home » Author »kunduru Vinod
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని.. ప్రపంచ దేశాలు ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని who తెలిపింది
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోపై గాయని వీణా శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లగేజీని తీసుకురావడంలో ఇండిగో అలసత్వంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారామె
కరోనా మహమ్మారికి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ పోర్టల్ తీసుకొచ్చింది
పరుగుల రాణి పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విషయంలో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్, ఉషపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ కొత్త పార్టీ పెట్టారు.. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన తెలిపారు.
శ్రీనగర్‌లో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు
హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 అయిన చలి తీవ్రత తగ్గడం లేదు
బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పోలీసులు నవవధువు బెడ్ రూమ్ లో తనిఖీలు చేశారు. పోలీసుల తీరు ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది
గత రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పంజాబ్ సరిహద్దులో డ్రోన్ కలకలం సృష్టించింది. పాకిస్తాన్ సరిహద్దు మీదగా భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.
కెన్యా నుంచి ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడు టోలిచౌకిలో ఉంటున్నట్లుగా తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అతడు కనిపించలేదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి
పెళ్లిలో వధూవరులు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ సాధించింది
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్‌సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
పాకిస్తాన్ ప్రధానిపై అక్కడి మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఖర్చులపై పాకిస్తాన్ పత్రికలు ప్రచురించిన కథనాలు ఆ దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి.
బంగారం ధరలు అధికంగా పెరిగాయి. అత్యధికంగా ఢిల్లీలో రూ.710 పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగింది
పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం సాధించారు.