Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్… ఐ ఫోన్లపై డిస్కౌంట్స్

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్… ఐ ఫోన్లపై డిస్కౌంట్స్

Flipkart

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్లపై మంచి డిస్కౌంట్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్‌ ఇప్పుడు తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఈ సేల్‌లో ఐఫోన్ 13, 128 జీబీ ధర ₹69,499. ఎస్బీఐ కార్డుపై ₹2,250 డిస్కౌంటుతో అయితే ₹67,249కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్… ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు

అదే ఐఫోన్ 13, 256 జీబీ ధర ₹79,499కే అందుబాటులో ఉంది. 512 జీబీ అయితే ₹99,499కే కొనుక్కోవచ్చు. ఐఫోన్ 12, 64జీబీ ధర ₹51,999గా ఉంది. ఎస్బీకార్డుపై ₹1,250 డిస్కౌంటు పొందొచ్చు. ఐఫోన్ 12, 128 జీబీ ధర ₹57,999గా ఉంది. ఐఫోన్ 11, 64 జీబీ ధర ₹39,999, ఐఫోన్ 11, 128జీబీ ధర ₹ 44,999, ఐఫోన్ 11, 256 జీబీ ధర ₹64,999గా ఉంది. ఈ మోడల్‌పై ఎస్బీఐ కార్డుపై ₹1,250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్ ఈ నెల 8 వరకు కొనసాగుతుంది.