Egyptian billionaire : ఈజిప్ట్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫాయెద్ కన్నుమూత
ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయద్ కన్నుమూశారు. ఇతని వయసు 94 సంవత్సరాలు. ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాలో జన్మించిన అల్ ఫాయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ అమ్మడం ప్రారంభించాడు. కుట్టుమిషన్ల సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అనంతరం రియల్ ఎస్టేట్, షిప్పింగ్ నిర్మాణంలోకి దిగి కుటుంబ సంపద పెంచాడు....

Egyptian billionaire Mohamed Al Fayed
Egyptian billionaire : ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయద్ కన్నుమూశారు. ఇతని వయసు 94 సంవత్సరాలు. ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాలో జన్మించిన అల్ ఫాయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ అమ్మడం ప్రారంభించాడు. కుట్టుమిషన్ల సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అనంతరం రియల్ ఎస్టేట్, షిప్పింగ్ నిర్మాణంలోకి దిగి కుటుంబ సంపద పెంచాడు. (Egyptian billionaire Mohamed Al-Fayed dies) మొదట మధ్యప్రాచ్యంలో, తరువాత ఐరోపాలో తన వ్యాపారాన్ని విస్తరించారు. యూకేలో హారోడ్స్, ఫుల్ హామ్, పారిస్ లో రిట్జ్ హోటల్ ను స్థాపించారు. ఇతనికి లెజియన్ ఆఫ్ హానర్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
Jet Airways : బ్యాంకు మోసం కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
అల్ ఫాయెద్ కుమారుడు దోషి 1997వ సంవత్సరంలో డయానాతో కలిసి పారిస్ లో కారులో వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. దోడి డయానాతో బిడ్డను కంటున్నట్లు తెలియడంతో ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కారు ప్రమాదం పేరిట హత్య చేయించాడని అల్ ఫాయెద్ ఆరోపించారు. తన కుమారుడు దోడి, యువరాణి డయానా మరణం వెనుక బ్రిటిష్ రాజకుటుంబం హస్తం ఉందని ఫాయెద్ ఆరోపించారు.
Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
మొహమ్మద్ అల్-ఫాయెద్ 2005వ సంవత్సరంలో లండన్‌లోని హారోడ్స్‌లో తన కుమారుడు దోడి, బ్రిటన్‌కు చెందిన డయానా ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. దోడి,డయానా మరణించిన 26వ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు అల్-ఫాయెద్ మరణించినట్లు అతని కుటుంబం తెలిపింది.