Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మళ్లీ మొదలైందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. Pixel 7a, Poco F5, Vivo X90 వంటి పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. కొత్త 2023 5G ఫోన్‌లపై బ్యాంక్ కార్డ్‌లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Electronics Sale, Pixel 7a, Poco F5, Samsung Galaxy S22 Plus, Vivo X90
Flipkart Electronics Sale on Smartphones 2023 : ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్త సేల్ మళ్లీ ప్రారంభమైంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ (Flipkart Electronics Sale) సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ మే 29 వరకు కొనసాగుతుంది. నథింగ్ ఫోన్ (1), Pixel 6a, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S22 ప్లస్ వంటి కొన్ని 5G ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. భారత మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన Pixel 7a, Poco F5, Vivo X90 వంటి కొత్త 2023 5G ఫోన్‌లపై కూడా బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లతో తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చు.
కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ :
ఇటీవలే భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7a లాంచ్ అయింది. నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 39,999 ప్రభావవంతమైన ధరకు అందిస్తోంది. ఈ గూగుల్ ఫోన్ అసలు ధర రూ. 43,999, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 4వేల తగ్గింపు ఆఫర్‌తో పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ పిక్సెల్ 7aని రూ. 39,999కు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999కి Poco F5 కూడా తగ్గింపు ధరతో విక్రయిస్తోంది.
Read Also : Apple iPhone 14 Red : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డీల్.. తక్కువ ధరకు ఇప్పుడే కొనేసుకోండి..!
HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్ కలిగిన యూజర్లు Poco F5ని రూ. 26,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. కొత్తగా ప్రారంభించిన Vivo X90, రూ. 59,999 ట్యాగ్‌తో వస్తుంది. ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్‌లతో ఈ వివో X90 ఫోన్ రూ. 56,499కు కొనుగోలు చేయొచ్చు. గూగుల్ Pixel 7a కన్నా తక్కువ ధరకు Pixel 6aని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌పై రూ. 15వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లతో యూజర్లు రూ.వెయ్యి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధరను రూ.27,999కి తగ్గిస్తుంది.

Flipkart Electronics Sale, Pixel 7a, Poco F5, Samsung Galaxy S22 Plus, Vivo X90
నథింగ్ ఫోన్ (1) మోడల్ కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నథింగ్ ఫోన్ రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో ఐఫోన్ అభిమానులు ఆపిల్ ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 61,999తో కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఆన్‌లైన్ ఇండియా స్టోర్‌లో రూ. 69,900కి లిస్టు అయింది. అంటే.. ఐఫోన్ యూజర్లు ధర రూ. 7,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఐఫోన్ 13ని రూ. 59,999కి సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్యాంక్ కార్డ్‌పై రూ. 2వేల తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.
కొత్త గెలాక్సీ S23+ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయలేని కస్టమర్‌లు గతేడాది ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ గెలాక్సీ S22+ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 54,999కి కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2,500 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ గెలాక్సీ S22 Plus ధరను రూ.52,499కి తగ్గిస్తుంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S22+ ధర రూ. 84,999కి అందిస్తోంది. శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. నాలుగు ఏళ్ల వరకు ప్రధాన (Android OS) అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది.
Read Also : Maruti Suzuki Jimny Bookings : మారుతి సుజుకి జిమ్నీ 30వేల బుకింగ్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?