Gold Rate : శుభవార్త.. మరోసారి తగ్గిన పసిడి ధర

మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు సార్లు బంగారం ధర తగ్గింది. ఓసారి పెరిగింది. ఇక సోమవారం మరోసారి బంగారం ధర తగ్గింది.

Gold Rate : శుభవార్త.. మరోసారి తగ్గిన పసిడి ధర

Gold Rate (4)

Gold Rate : మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు సార్లు బంగారం ధర తగ్గింది. ఓసారి పెరిగింది. ఇక సోమవారం మరోసారి బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.120 తగ్గి రూ. 47,990కి దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.43,990కి దిగొచ్చింది. ఇక బంగారం బాటలోనే వెండికూడా పయనిస్తోంది. సోమవారం కిలో వెండిపై రూ.500 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,000గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.22 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1788 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.37 శాతం తగ్గుదలతో 23.81 డాలర్లకు క్షీణించింది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గల బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,990గా ఉంది.