Gold Rate: రూ.20వేలు తగ్గిన బంగారం ధర.. వివరాలివే
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. 22 క్యారెట్ల కేజీ బంగారం ధర రూ.20వేల వరకూ తగ్గినట్లు సమాచారం. దీంతో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.47వేల 450 పలుకుతుండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 760కు చేరింది.
Gold Rates Today In Hyderabad, Bangalore, Kerala, Visakhapatnam
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. 22 క్యారెట్ల కేజీ బంగారం ధర రూ.20వేల వరకూ తగ్గినట్లు సమాచారం. దీంతో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.47వేల 450 పలుకుతుండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 760కు చేరింది.
ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.47వేల 500 ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 800గా ఉంది. ముంబై నగరంలో 22క్యారెట్ల బంగారం ధర రూ.47వేల 450గా ఉంది.
మార్కెట్లలో అధిక అస్థిరత, అధిక ద్రవ్యోల్బణం కారణంగా డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారాన్ని ద్రవ్యోల్బణానికి రక్షణగా ఉపయోగిస్తారు.
జూన్ 23, 2022న బంగారం ధర వివరాలిలా ఉన్నాయి.
Read Also : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పరుగులు
| City | 22 Carat Gold Today |
24 Carat Gold Today |
| Chennai | ₹47,550 | ₹51,860 |
| Mumbai | ₹47,450 | ₹51,760 |
| Delhi | ₹47,500 | ₹51,800 |
| Kolkata | ₹47,500 | ₹51,800 |
| Bangalore | ₹47,500 | ₹51,800 |
| Hyderabad | ₹47,450 | ₹5!,760 |
| Kerala | ₹47,450 | ₹51,760 |
| Pune | ₹47,480 | ₹51,790 |
| Vadodara | ₹47,480 | ₹51,790 |
| Ahmedabad | ₹47,500 | ₹51,800 |
| Jaipur | ₹47,600 | ₹51,910 |
| Lucknow | ₹47,600 | ₹51,910 |
| Coimbatore | ₹47,550 | ₹51,860 |
| Madurai | ₹47,550 | ₹51,860 |
| Vijayawada | ₹47,450 | ₹51,760 |
| Patna | ₹47,480 | ₹51,790 |
| Nagpur | ₹47,480 | ₹51,790 |
| Chandigarh | ₹47,600 | ₹51,910 |
| Surat | ₹47,500 | ₹51,800 |
| Bhubaneswar | ₹47,500 | ₹51,800 |
| Mangalore | ₹47,500 | ₹51,800 |
| Visakhapatnam | ₹47,450 | ₹51,760 |
| Nashik | ₹47,480 | ₹51,790 |
| Mysore | ₹47,500 | ₹51,800 |
