Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర
పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది.

Gold Rate Today: పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది. దేశవ్యాప్తంగా నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.45,500గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.400 తగ్గింది. హైదరాబాద్‌లో గ్రాము బంగారం 4వేల 550రూపాయలకు లభిస్తోంది.
24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 50వేలు దాటింది. పెట్టుబడుల్లో ఎక్కువగా వినియోగించే స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.49,450గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.350 తగ్గింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.4,945గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.45,500గా ఉంది.
Pushpa : ‘పుష్ప’ సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు..
బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల వెండి రూ.685గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములు వెండి రేటు రూ.8 తగ్గింది. కేజీ వెండి రూ.68వేల 500కి లభిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఆయా నగరాల్లో వెండి రూ.685కి లభిస్తోంది.
Kanipakam Temple : కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు
1Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
2Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
3Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
4Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్
5Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!
6Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
7Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
8Tomato flu: భయపెడుతున్న టొమాటో ఫ్లూ.. దేశంలో పెరుగుతున్న కేసులు
9IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
10Rajendraprasad : ఆయన బతికుంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని..
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?