Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Karate Kalyani : అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకర కంటెంట్ ఉన్న ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులు కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆమె ఫిర్యాదు చేసిన వాటిలో శ్రీకాంత్ రెడ్డి నడిపే అసభ్యకర యూ ట్యూబ్ చానెల్ ఫ్రాంక్ పోరీలూ, గల్లి బాయ్ ఇంకా అనేక ఛానెల్స్ ఉన్నాయి. ఇటీవల ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవపడిన ఆమె అతని గురించి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా మహిళలను కించపరుస్తూ అసభ్యకర వీడియోలు చేస్తే సహించేది లేదని వారిపై పోరాటం చేస్తానని కళ్యాణి పేర్కోంది.
అందులో భాగంగానే ఆమె ఈ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో మరికొన్ని అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలతో సహా ఆమె సీసీఎస్ పోలీసులకు అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ వివరాలు అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి యూట్యూబ్ అసభ్యకర చానెళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.
Also Read : Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
- Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి
- Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
- Kaithalapur flyover: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. నేడు కైతలాపూర్ ఆర్ఓబీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- Hyderabad: భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి.. నగర వాసులకు అధికారుల సూచన
- JOBS : హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ
1Nellore Harass : నెల్లూరు జిల్లాలో దారుణం.. స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి..
2Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి
3iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
4Gautam Adani: అదానీ 60వ పుట్టిన రోజు.. 60 వేల కోట్ల విరాళం
5Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే
6Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?
7Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
8Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్.. అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
9Dinkar Gupta: ఎన్ఐఏ డీజీగా దినకర్ గుప్తా
10Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
-
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
-
CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
-
Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
-
OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
-
CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
-
Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య
-
ముదిరిన ‘మహా’ సంక్షోభం.. షిండే వెంట 42 రెబల్ ఎమ్మెల్యేలు
-
PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్