ACB Raids : కర్ణాటకలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు

కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి  68 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ACB Raids : కర్ణాటకలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు

ACB Raids in Karnataka

ACB Raids : కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి  68 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గోన్నారు. బుధవారం తెల్లవారుఝూమునుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పలువురి ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.