Gang Attack : హోటల్‌పై రౌడీల దాడి-దౌర్జన్యంగా నగదు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయారు. రెడ్ హిల్స్ వద్ద ఉన్న సితార హోటల్ బేకర్స్ & టీ పాయింట్ పై ఓ రౌడీ గ్యాంగ్ దాడి పాల్పడ్డారు.

Gang Attack : హోటల్‌పై రౌడీల దాడి-దౌర్జన్యంగా నగదు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

Gang Attack : హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయారు. రెడ్ హిల్స్ వద్ద ఉన్న సితార బేకర్స్ & టీ పాయింట్ పై ఓ రౌడీ గ్యాంగ్ దాడి పాల్పడ్డారు.

బేకరీకు చెందిన నగదు  పెట్టెలో ఉన్న నగదును దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. అనంతరం హోటల్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న నాంపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.