Suicide Attempt : నీలోఫర్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

man suicide attempt in Niloufer hospital : హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
స్వామి కుమారుడి పరిస్థితి సీరియస్ ఉండడంతో తట్టుకోలేక అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే స్వామిని ఆసుపత్రిలోని రోగుల బందువులు స్వామిని కాపాడారు.
Bay Of Bengal : రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం…భారీ వర్షాలు కురిసే అవకాశం
సమాచారం తెలుసుకున్న నాంపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్వామికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
1Bank Robbery : శ్రీకాళహస్తిలో ప్రైవేట్ బ్యాంకులో అర్ధరాత్రి భారీ దోపిడీ..!
2Pakistan: వామ్మో.. పాకిస్థాన్లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..
3Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
4TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
5Lokesh Kanagaraj : ఒక్క ఛాన్స్ అంటూ.. తెలుగు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ డైరెక్టర్
6CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!
7Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
8Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..
9TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
10BiggBoss 6 : బిగ్బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!