Student Suicide In IFLU :హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని అంజలి ఆత్మహత్యకు పాల్పడింది.

Student Suicide In IFLU :హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

Student suicide

Updated On : January 21, 2023 / 5:25 PM IST

Student Suicide In IFLU : హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని అంజలి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. కుటుంబ సమస్యల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Medical Student Dies: అనస్తీషియా తీసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని అంజలి స్వస్థలం హర్యానా. అంజలి మృతిపై అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.