Online Cheating Gang : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలి గ్యాంగ్ అరెస్ట్

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Online Cheating Gang : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలి గ్యాంగ్ అరెస్ట్

Rachakonda Police Commissionerate

Updated On : December 24, 2021 / 7:35 PM IST

Online Cheating Gang :  ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బాదితులతో పెట్టుబడులు పెట్టించి భారీ మోసాలకు పాల్పడు తున్నారు ముఠా సభ్యులు. రెట్టింపు లాభాలు వస్తాయని మాయ మాటలు చెప్పి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సంబంధించిన బ్యాంకు లో ఉన్న 10 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేసారు.  నిందితుల వద్ద నుంచి పాస్ పోర్ట్స్, 215 సిమ్ కార్డ్స్, 53 మొబైల్స్, 8 బ్యాంక్ చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Paddy Procurement : ఇండియా గేట్ ముందు బియ్యం పారబోస్తాం…కేంద్రానికి తెలంగాణ మంత్రుల అల్టిమేటం