Admissions : కాంచీపురం ఎస్ సీఎస్ వీఎంవీ లో యూజీ,పీజీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలు

ప్రవేశాల కోరు విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూజీ అడ్మీషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జూన్ 30 , 2022 ను నిర్ణయించారు. పీజీ అడ్మిషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జులై 31, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.

Admissions : కాంచీపురం ఎస్ సీఎస్ వీఎంవీ లో యూజీ,పీజీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలు

Kanchipuram Scs Vmv

Admissions : తమిళనాడు కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వ మహా విద్యాలయంలో 2022-23 విద్యాసంవత్సరంలో యూజీ,పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

యూజీ కోర్సులకు సంబంధించి బీఈ(సీఎస్ఈ, సివిల్, సివిల్ స్ట్రక్చరల్, ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, మేకాట్రానిక్స్, మెకానికల్ , బీటెక్ ఐటి, బీకామ్, బీబీఎ, బీసీఎ, బీఈడీ, బిఏ సాంస్క్రీట్, బీఎఎమ్ఎస్, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ మ్యాటిక్స్) కోర్సుల్లో అడ్మీషన్స్ జరుగుతున్నాయి. పీజీ కోర్సులకు సంబంధించి ఎమ్ఈ, ఎమ్ సీఏ, ఎమ్ డీ, ఎమ్ ఎస్ (ఆయుర్వేద), ఎంబీఏ, ఎంఏ సాంస్క్రీట్, ఎమ్ ఎస్సీ, ఎమ్ కామ్ కోర్సుల్లో అడ్మీన్లు నిర్వహిస్తున్నారు. మెరిట్ విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు అందిజేస్తారు.

ప్రవేశాల కోరు విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూజీ అడ్మీషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జూన్ 30 , 2022 ను నిర్ణయించారు. పీజీ అడ్మిషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జులై 31, 2022 నిర్ణయించారు. అడ్మీషన్స్ కొరకు సంప్రదించాల్సిన చిరునామా ; అడ్మీషన్ ఆఫీస్, టీ.నగర్, చెన్నై, 12/29, గోవిందు స్ట్ర్రీట్. పూర్తివివరాలకు వెబ్ సైట్ WWW.KANCHIUNIV.AC.IN పరిశీలించగలరు.