Jobs : ఐసీఎస్ఐ లో సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 31 సంవత్సరాలకు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 33000రూ నుండి 40,000వరకు చెల్లిస్తారు.

Jobs : ఐసీఎస్ఐ లో సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీ

Jobs (1)

Jobs : భారత ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారల మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎష్ఐ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 సీఆర్సీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్ గా ఉండటంతోపాటుగా , సంబంధిత పనిలో రెండు సంవత్సరా లఅనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 31 సంవత్సరాలకు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 33000రూ నుండి 40,000వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జులై 5, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.icsi.edu/home/పరిశీలించగలరు.