NIT Patna Recruitment : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లకు మించరాదు. స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులు నెలకు 34,800 వేతనంగా చెల్లిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

NIT Patna Recruitment : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ

Technical Assistant Vacancies in Patna

NIT Patna Recruitment : పట్నాలోని భారత ప్రభుత్వ రంగ సంస్ధ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల అర్హతల కు సంబంధించి బీఈ, బీటెక్, బీఆర్క్, బీఎస్సీ, ఎంసీఏ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లకు మించరాదు. స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులు నెలకు 34,800 వేతనంగా చెల్లిస్తారు. ఆన్ లైన్ , ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 3, కాగా ఆఫ్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 10 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitp.ac.in/ పరిశీలించగలరు.