Anganwadi : చిత్తూరు జిల్లాలో 484 అంగన్ వాడీ పోస్టుల భర్తీ

విద్యార్హతల విషయాని వస్తే పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహామై స్ధానికంగా నివసిస్తూ ఉండాలి. 2021 జులై 1 నాటికి 21సంవత్సరాల నుండి 35ఏళ్ళ మధ్య ఉండాలి. జీతభత్యాలకు సంబంధించి అంగన్ వా

Anganwadi : చిత్తూరు జిల్లాలో 484 అంగన్ వాడీ పోస్టుల భర్తీ

Anganvadi (1)

anganwadi : చిత్తూరు జిల్లా మహిళా , శిశు అభివృద్ధి సంస్ధ జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.  మొత్తం భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 484, వీటిలో అంగన్ వాడీ కార్యకర్త ఖాళీలు 110, మినీ అంగన్ వాడీ కార్యకర్త ఖాళీలు 65, అంగన్ వాడీ సహాయకురాలు 309 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతల విషయాని వస్తే పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహామై స్ధానికంగా నివసిస్తూ ఉండాలి. 2021 జులై 1 నాటికి 21సంవత్సరాల నుండి 35ఏళ్ళ మధ్య ఉండాలి. జీతభత్యాలకు సంబంధించి అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు 11,500వేతం, మినీ అంగన్ వాడీ కార్యకర్తకి నెలకి 7,500, అంగన్ వాడీ సహాయకురాలికి 7,000 రూపాయలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం పదోతరగతి సర్టిఫికెట్ల పరిశీలన, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాలకు పరిశీలిస్తారు. ధరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 09, 2021, ధరఖాస్తులు పంపాల్సిన చిరునామా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం చిత్తూరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://chittor.ap.gov.in