India Vs South Africa T20 Match: సఫారీలతో సై.. మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్

India Vs South Africa T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2022లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, నెదర్లాండ్ జట్లపై విజయంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్ జట్టు.. మరికొద్దిసేపట్లో సౌతాఫ్రికా జట్టుతో జరగబోయే మ్యాచ్ లోనూ విజయం సాధించి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకొనేందుకు ఉవ్విళ్లూరుతోంది.

India Vs South Africa T20 Match: సఫారీలతో సై.. మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్