Hair Donation Drive: క్యాన్సర్ బాధితుల కోసం మిలాప్ హెయిర్ డొనేషన్ డ్రైవ్
జూన్ 10 (శనివారం) రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కలిగిన వారు 9611319156, 8169712373 నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

Milap: భారతదేశంలోని అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మిలాప్ సంస్థ.. క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అండ్ హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్’తో కలిసి హైదరాబాద్ వేదికగా ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. జూన్ 10 (శనివారం) రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కలిగిన వారు 9611319156, 8169712373 నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.