Lisa Sparks : వామ్మో.. 7 గంటల్లో 919 మంది పురుషులతో సెక్స్.. మహిళ వరల్డ్ రికార్డ్

వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 919 మంది పురుషులు.. అదీ కేవలం 7 గంటల్లోనే.. వారితో సెక్స్ లో పాల్గొంది ఓ మహిళ. ఏంటి షాక్ అయ్యారా? నమ్మశక్యంగా లేదు కదూ.

Lisa Sparks : వామ్మో.. 7 గంటల్లో 919 మంది పురుషులతో సెక్స్.. మహిళ వరల్డ్ రికార్డ్

Lisa Sparks

Lisa Sparks : వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 919 మంది పురుషులు.. అదీ కేవలం 7 గంటల్లోనే.. వారితో సెక్స్ లో పాల్గొంది ఓ మహిళ. ఏంటి షాక్ అయ్యారా? నమ్మశక్యంగా లేదు కదూ. కానీ, ఇది నిజం.

ఆమె పేరు లిసా స్పార్క్స్. అడల్ట్ స్టార్. శృంగార తారగా కొనసాగుతున్న ఆమె తన వృత్తిలో వరల్డ్ రికార్డ్ సాధించాలని అనుకుంది. సాధించేసింది కూడా. ప్రపంచంలో ఒకేరోజు ఎక్కువ మంది మగాళ్లతో గడిపిన మహిళగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది లిసా స్పార్క్స్.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

ముందుగా 2002 లో ఎరోటిక్ వరల్డ్ గ్యాంగ్‌బ్యాంగ్ ఛాంపియన్‌షిప్‌లో లిసా పాల్గొంది. 646 మంది పురుషులతో ఏక కాలంలో శృంగారం చేసింది. ఆ తర్వాత 2003 లో 759 మంది పురుషులతో శృంగారం చేసింది. చివరగా 2004లో పోలాండ్ లో జరిగిన ఎరోటికన్ వరల్డ్ గ్యాంగ్‌బ్యాంగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 919 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని విజేతగా నిలిచింది.

కేవలం 7 గంటల 5 నిమిషాల్లో తాను పోటీని ముగించానని, 919 మందితో శృంగారంలో పాల్గొని వారికి సంతృప్తి ఇచ్చానని లిసా చెప్పింది. బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్ గా శృంగారంలో పాల్గొన్నట్టు వివరించింది. దీంతో ఆమె వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచంలో అత్యధిక మంది పురుషులతో శృంగారం చేసిన మహిళగా లిసా రికార్డ్ సృష్టించింది. ఆ రోజున ప్రపంచంలో తానే అత్యంత బిజీ మహిళని అని ఆమె చెబుతోంది.

Omicron Third Wave : భారత్‍లో థర్డ్ వేవ్ ఖాయం..! అయినా భయపడాల్సిన అవసరం లేదట

ఎప్పుడో 2004లో జరిగితే… ఇప్పుడు ఈ విషయం బయటకు ఎందుకొచ్చింది అనే పేద్ద.. సందేహం వచ్చింది కదూ. డైలీ స్టార్‌కి ఈ మధ్య ఇంటర్వ్యూ ఇచ్చిన లిసా ఆ విషయాన్ని బయటపెట్టింది. కాగా, పోటీ విషయాన్ని ముందే తెలుసుకున్న పోలాండ్ ప్రభుత్వం… అలాంటి ఈవెంట్ జరిపితే… అందులో పాల్గొన్న మగాళ్లందరినీ అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో… ఈ ఈవెంట్‌ని సీక్రెట్‌గా… ఓ గోడౌన్‌లో నిర్వహించారని లిసా తెలిపింది. ఆ ఈవెంట్ జరిగినప్పుడు తనకు 21 ఏళ్లు అని చెప్పింది. డబ్బు కోసమే అందులో పాల్గొన్నానన్న లిసా తనను తప్పుపట్టొద్దని వేడుకుంది.