PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
దాదాపు 35 ఏళ్లుగా కంబోడియా ప్రధానిగా మిలిటరీ కమాండర్ గా పదవిలో కొనసాగుతున్న హున్ సేన్..గత కొన్నేళ్లుగా తప్పుడు పుట్టిన తేదీని ఉపయోగిస్తున్నారు.

PM Birth Date Change: రాశి ఫలాలను అతిగా నమ్మే వారు, మూఢనమ్మకాల పేరుతో విచిత్రమైన పనులు చేసేవారిని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. జీవితంలో కలిసి రావడం లేదంటూ కొందరు వ్యక్తులు తమ పేర్లను మార్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కలిసి రావడం లేదంటూ ఏకంగా ఒక దేశ ప్రధాన మంత్రే తన పుట్టిన తేదీని మార్చుకుంటున్నారు. కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తన అధికారిక పుట్టిన తేదీని, అసలు పుట్టినరోజుకు మార్చాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 35 ఏళ్లుగా కంబోడియా ప్రధానిగా మిలిటరీ కమాండర్ గా పదవిలో కొనసాగుతున్న హున్ సేన్..గత కొన్నేళ్లుగా తప్పుడు పుట్టిన తేదీని ఉపయోగిస్తున్నారు. చైనీస్ రాశిచక్ర క్యాలెండర్ ను అనుసరించే ప్రయత్నంలో భాగంగా హున్ సేన్ ఈ విధంగా రెండు పుట్టిన తేదీలను ప్రకటించుకున్నారు.
Other Stories:North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా
తనకు రెండు పుట్టిన తేదీలు ఉన్నాయని, ఒకటి ఏప్రిల్ 4, 1951 అధికారిక పుట్టిన రోజు అయితే, మరొకటి 1952 ఆగస్టు 5 అసలు పుట్టిన తేదీ అని హున్ సేన్ చెప్పారు. అధికారిక రెండు వారాల క్రితం సింగపూర్ నుండి తిరిగి వచ్చిన ప్రధాని హున్ సేన్ సోదరుడు గుండెపోటుతో మృతి చెందిన అనంతరం ఆయన ఈప్రకటన చేశారు. చైనీస్ జోడియాక్ క్యాలండర్ ప్రకారం అధికారిక పుట్టిన తేదీలో రాశిచక్రాలు కలిసి రాక, తనకు వ్యక్తిగతంగా కలిసి రావడం లేదని, అందువల్లే తన సోదరుడిని కోల్పోయాయని ప్రధాని హున్ సేన్ పేర్కొన్నారు.
Other Stories:Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
రాశిఫలాలను విస్మరించకూడదని నిర్ణయించుకున్న ఆయన పుట్టిన తేదీని మార్చిన తరువాత తాను అనుభవించాల్సిన సంక్లిష్టతలను కూడా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుట్టిన తేదీ మార్పుపై ప్రధాని హున్ సేన్ ఇప్పటికే కంబోడియా న్యాయ మంత్రి కౌట్ రిత్ తో చర్చించారు. కాగా కంబోడియాలో 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజలకు రెండు పుట్టినరోజులు ఉండటం సర్వసాధారణం. దీనికి కారణం 1975 నుండి 1979 వరకు ఖ్మేర్ రూజ్ పాలనలో ఉన్న సంవత్సరాల్లో చాలా మంది తమ అధికారిక జనన ధృవీకరణ పత్రాలను కోల్పోయారు. అ౦తేకాకు౦డా, చాలామ౦ది ప్రజలు సైన్యానికి పట్టుబడకుండా ఉ౦డే౦దుకు తప్పుడు పుట్టిన తేదీ ధ్రువపత్రాలను తీసుకున్నారు.
- Australia – India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్‌కు లాభమా? నష్టమా?
- Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
- Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
- Indonesia Bus Crash: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
- Bald Head: బట్టతలోడా.. అంటూ కామెంట్ చేస్తున్నారా? జాగ్రత్త.. జైలుకెళ్లాల్సి వస్తుంది..
1Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
2Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
3Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
4Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
5Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
6prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
7Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
8ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
9Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య
10హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్