Sri Lanka : ‘భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా’..
Sri Lanka 26వ ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా రణిల్ విక్రమ సింఘే మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మా దేశాన్ని విముక్తి చేయటమే ప్రస్తుతం తన ముందున్న ప్రథమ లక్ష్యం అని అన్నారు. నేను భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నానని చెప్పారు.

Sri Lanka : శ్రీలంక కొత్త ప్రధానిగా గురువారం (మే 12,2022)బాధ్యతలు చేపట్టారు రణిల్ విక్రమ సింఘే. 73 ఏళ్ల యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి చెందిన ఆయన శ్రీలంక 26వ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మా దేశాన్ని విముక్తి చేయటమే ప్రస్తుతం తన ముందున్న ప్రథమ లక్ష్యం అని అన్నారు. నేను భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నానని చెప్పారు.
దేశంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. వసరమైతే నిరసనకారులతో మాట్లాడుతానని, వాళ్లను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం వంటి తీవ్ర సమస్యనే ఎదుర్కోగా లేనిది.. వారిని ఎదుర్కోలేనా? అని అన్నారు రణిల్ విక్రమ సింఘే. కాగా..శ్రీలంక కష్టాల్లో ఉండగా భారత్ 300 కోట్ల డాలర్లు సాయం చేసింది. దాంతో పాటు బియ్యం, డీజిల్, వంటి నిత్యావసరాలను కూడా అందించింది.
1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొలంబోతో పాటు ఇతర ప్రాంతాలలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదేశాలపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 8 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
నాలుగుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘేను 2018 అక్టోబర్‌లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని పదవి నుంచి తప్పించారు. రెండు నెలల తర్వాత సిరిసేన ఆయనను మళ్లీ ప్రధానిగా నియమించారు.
- Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
- PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
- Sri Lanka : శ్రీలంకలో ఎల్టీటీ దాడులు చేసే అవకాశముందని భారత్ వార్నింగ్..అప్రమత్తమైన లంక సర్కార్
- Sri Lanka: భారత్ రానున్న శ్రీలంక ప్రధాని
- Ranil Wickremesinghe: శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘె?
1Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో 100 కోట్ల సినిమా..
2ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
3Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..
4Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
5Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
6Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
7Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్
8Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!
9Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
10Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్