Pakistan: 75ఏళ్లలో 21మంది ప్రధానులు.. పూర్తికాలం ఒక్కరు కూడా

స్వతంత్ర్య పాకిస్తాన్ లో 75ఏళ్లుగా 21మంది ప్రధాన మంత్రులు మారినా.. ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై నో కాన్ఫిడెన్స్ మోషన్..

Pakistan: 75ఏళ్లలో 21మంది ప్రధానులు.. పూర్తికాలం ఒక్కరు కూడా

Imran Khan

Updated On : April 1, 2022 / 8:35 AM IST

Pakistan: స్వతంత్ర్య పాకిస్తాన్ లో 75ఏళ్లుగా 21మంది ప్రధాన మంత్రులు మారినా.. ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడం, మెజారిటీ ప్రూవ్ చేసుకోలేక అది ఫెయిల్ అయిన క్రమంలో ఇమ్రాన్ కూడా ప్రధాని పదవి నుంచి వైదొలగతప్పదు.

ఇదిలా ఉంచితే, నో కాన్ఫిడెన్స్ మోషన్ లో ఆధిక్యం దక్కించుకోకపోయినా పూర్తి పదవి కాలం ప్రధానిగా కొనసాగుతానని ఇమ్రాన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రధానిగా ఇమ్రాన్ రికార్డ్ సాధించినట్లే.

Read Also: రాజీనామా చేయను.. మాపై ఓ దేశం కుట్ర చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధానుల జాబితా:

  1. లియాఖ్ అలీ ఖాన్
  2. ఖవాజా నజీముద్దీన్
  3. మొహమ్మద్ అలీ బొగ్రా
  4. చౌదరీ మొహమ్మద్ అలీ
  5. హుస్సేన్ షహీద్ సురావార్దీ
  6. ఇబ్రహీం ఇస్మాయిల్ చుండ్రీగర్
  7. సర్ ఫిరోజ్ ఖాన్ నూన్
  8. నూరుల్ ఆమీన్
  9. జుల్ఫికర్ అలీ భుట్టో
  10. ముహమ్మద్ ఖాన్ జునెజో
  11. బెనజీర్ భుట్టో
  12. నవాజ్ షరీఫ్
  13. బెనజీర్ భుట్టో
  14. నవాజ్ షరీఫ్
  15. మీర్ జఫారుల్లాహ్ ఖాన్ జమాలీ
  16. చౌదరి షుజాత్ హుస్సేన్
  17. షౌకత్ అజీజ్
  18. సయ్యద్ యూసఫ్ రజా సిల్లానీ
  19. రాజా పెర్వైజ్ అష్రఫ్
  20. నవాజ్ షరీఫ్
  21. షహీద్ కాఖన్ అబ్బాసీ
    ఇమ్రాన్ ఖాన్ (ప్రస్తుతం)