Telugu News
లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Feeding the seagulls : వ్యక్తికి ఝులక్ ఇచ్చిన పక్షి..తిక్క కుదిరిందంటున్న నెటిజన్లు

ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.

Publish Date - 1:46 pm, Thu, 8 April 21

Feeding

chips in the mouth : జంతువులు, పక్షులు అంటే కొంతమందికి ప్రేమ, వాటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంటారు. వారికి ఏదైనా కష్టం వస్తే..తమకు వచ్చినట్లుగా ఫీలవుతుంటారు. అయితే..కొంతమంది మాత్రం రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. వారిని హింసిస్తూ..రాక్షసానందం పొందుతుంటారు. మూగజీవాలకు ఆహారం వేయడం, నీళ్లు తాగించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తుంటారు. ఇంటి బయట, కొన్ని ప్రాంతాల్లో ఆహారం పెట్టడం, పాత్రలో నీళ్లు పోయడం వంటివి చేస్తుంటారు. కొంతమంది కొంటె పనులు చేస్తూ..వీడియోలకు అడ్డంగా దొరికిపోతుంటారు.

ఇలాగే ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సముద్రం ఒడ్డున ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో పెద్ద ఎత్తున్న పక్షులు ఎగురుతున్నాయి. పక్షికి ఆహార పదార్థం అందివ్వాలని అనుకున్నాడు. చిన్నపాటి ఆహార పదార్థాన్ని నోటిలో పెట్టుకుని కిందకు వంగాడు. పక్షులు రమ్మని పిలవసాగాడు. అంతలోనే ఓ పక్షి వచ్చి…ఆహారం ముట్టకుండా..అతని ముఖంపై రెట్ట వేసి జుర్రుమని జారుకుంది. సరిగ్గా అతని నోటి వద్దే పడడంతో బిత్తరపోయాడు. ఈ ఘటనంతా మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. తిక్క కుదిరిందంటూ..కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 2 లక్షల 90 వేల మంది ఈ వీడియోను చూశారు.

Read More : Giant lizard: సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి

Jagananna Smart Towns
Andhrapradesh11 mins ago

Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు

West Bengal elections
Latest26 mins ago

West Bengal elections 2021 : టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ, సీఐఎస్ఎఫ్ కాల్పులు..నలుగురి మృతి

Vakeel Saab
Latest31 mins ago

Vakeel Saab: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

Police Not Controlled 2 Sheeps
Crime1 hour ago

Police not controlled 2 sheeps : పోలీసులకు తలనొప్పి…ఒక్కో పోట్టేలుకు ఒక్కో పోలీసు కాపలా

Anniyan Remake
Latest2 hours ago

Anniyan Remake: బాలీవుడ్ కెళ్తున్న అపరిచితుడు.. డైరెక్టర్ ఎవరంటే?

Prashant Kishor
Latest2 hours ago

Prashant Kishor Audio Clip : బెంగాల్ లో టీఎంసీ ఓటమి ? ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ కలకలం

Jagananna Vidya Deevena
Andhrapradesh2 hours ago

Jagananna Vidya Deevena : ఈ నెల 16న వారి ఖాతాల్లోకి డబ్బులు.. క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Tv Serial Shootings Shut Down
Latest2 hours ago

TV Serials : టీవీ సీరియల్స్ షూటింగ్ లు రద్దు

India Covid 19 Cases
Latest2 hours ago

Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

Telangana records
Latest3 hours ago

Covid-19 cases : తెలంగాణలో ఒక్కరోజే 2909 కరోనా కేసులు, ఆరుగురు మృతి

Mohan Bhagwat
Latest4 hours ago

Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా

Tenth Class Exams
Andhrapradesh4 hours ago

AP 10th Class Exams : పదో తరగతి విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Pawan Kalyan
Latest4 hours ago

Vakeel Saab : కరోనా కాలంలోనూ, వకీల్ సాబ్ కలెక్షన్ల సునామీ

Girl Rape Case
Crime4 hours ago

Girl Rape Case : బాలికను గర్భవతి చేసిన కేసులో దోషికి జీవితఖైదు, రూ.20వేలు జరిమానా

Cm Jagan Vontimitta
Andhrapradesh4 hours ago

CM Jagan : సీతారాముల కళ్యాణానికి సీఎం జగన్ దంపతులు.. 5వేల మందికే అవకాశం

Anupama Parameswaran
Latest4 weeks ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest4 weeks ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest1 month ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest1 month ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest1 month ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Latest1 month ago

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

Latest1 month ago

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

Sukumar Daughter
Latest1 month ago

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో స్టార్స్ సందడి!

Corona
Exclusive1 day ago

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ టెన్ష‌న్

Between Ap Bar Council
Exclusive1 day ago

వీళ్లు లాయర్లే

Modi Govt Plans To Conduct Vaccination
Exclusive Videos2 days ago

పనిచేసే చోటే వ్యాక్సిన్

%%title%% Telangana Police Alert In Chhattisgarh Border
Exclusive Videos3 days ago

తెలంగాణ అటవీ సరిహద్దులో పోలీసుల పహారా

Easter Egg Hunt For Meerkats & Monkeys At London Zoo
Exclusive Videos3 days ago

జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్

Naxals Released
Exclusive3 days ago

మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ క్షేమం

Maoist
Exclusive3 days ago

మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం

Malla Reddy
Exclusive3 days ago

మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు.. ఆడియో లీక్

Covid 19 Situation Turning From
Exclusive3 days ago

కేంద్రం హెచ్చరిక: వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్

Ap
Exclusive3 days ago

ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

America Capitol Building Temporarily Closed
Exclusive Videos1 week ago

మూతపడ్డ అమెరికా క్యాపిటల్ భవనం

Ap Records 1,288 New Covid 19 Cases
Exclusive Videos1 week ago

విశాఖ‌, ప్ర‌కాశం జిల్లాల్లోనే అధిక క‌రోనా కేసులు…

New Covid Cases Registered
Exclusive Videos1 week ago

24 గంట‌ల్లో 89,129 కొత్త కరోనా కేసులు..

2750 Positive Cases Recorded In One Day In Delhi
Exclusive Videos1 week ago

కరోనా విజృంభణ.. ఢిల్లీలో కఠిన ఆంక్షలు

Maharshtra Reports Record 43,183 New Positive Cases
Exclusive Videos1 week ago

కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్ర