Disinfectant Coating : సూక్ష్మ క్రిములను చంపే రక్షణ పూత

కరోనా వైరస్‌, ఈ-కొలి, ఎంఆర్‌ఎస్‌ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్‌ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Disinfectant Coating : సూక్ష్మ క్రిములను చంపే రక్షణ పూత

Disinfectant Coating

Disinfectant Coating : కరోనా వైరస్‌, ఈ-కొలి, ఎంఆర్‌ఎస్‌ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్‌ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Ancient Crystal: 83 కోట్ల ఏళ్ల నాటి స్పటికంను పగలగొట్టనున్న శాస్త్రవేత్తలు: జీవం గుట్టు తెలిసే అవకాశం

పూత పూసిన ఉపరితలాలను తరుచూ శుభ్రం చేసినా.. నెలల తరబడి 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను చంపే సామర్థ్యం దీనికి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. కనీసం 6 నెలల వరకూ ఈ పూత క్రిములను చంపుతుందన్నారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి హాని జరుగదని వెల్లడించారు.