Self-flying planes : పైలట్ అవసరం లేకుండా.. సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు

 డ్రైవర్ లెస్ కార్లు, బస్సులు తరహాలోనే సెల్ఫ్ డ్రైవింగ్ విమానాలు రానున్నాయి. త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది.

Self-flying planes : పైలట్ అవసరం లేకుండా.. సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు

Self-flying planes

Self-flying planes : డ్రైవర్ లెస్ కార్లు, బస్సులు తరహాలోనే సెల్ఫ్ డ్రైవింగ్ విమానాలు రానున్నాయి. త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై విమాన తయారీ సంస్థలు దృష్టి పెట్టాయి. సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడంతో పాటు అత్యవసర స్థితి ఏర్పడితే అదుపు చేసేలా అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.

ఆటోమేటిక్ ల్యాండింగ్ టెక్నాలజీతో ఎయిర్ బస్ తయారు చేసిన డ్రాగన్ ఫ్లై విమానాన్ని త్వరలోనే పరీక్షించనున్నారు. జ్వింగ్ అనే సంస్థ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్గో విమానాన్ని తయారు చేస్తోంది. కాగా, ఈ విమానాలు ప్రమాదకరమని పైలట్లు హెచ్చరిస్తున్నారు. విమానాల్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అదుపు చేయడానికి కచ్చితంగా ఇద్దరు పైలట్లు ఉండాలని తెలిపారు.