Shocking video: పక్షిపిల్లని వెంటాడి వేటాడి చంపిన భారీ తాబేలు
ఎగరలేకపోతున్న ఓ పక్షిపిల్లని ఓ భారీ తాబేలు వెంటాడి వేటాడి చంపేసింది. తాబేలు అంటే చాలా సాత్వికంగా ఉంటుందని అనుకుంటాం.కానీ పక్షిపిల్లలను అది వేటాడిన తీరు చూస్తే..

Tortoise hunts baby bird in slow-motion : ఓ తాబేలు.అంటే సాత్వికంగా నెమ్మదిగా ఉంటుంది. అటువంటి ఓ తాబేలు ఓ చిన్నపక్షి పిల్లను వెంటాడి మరీ చంపేసింది. తాబేలుని చూస్తే అలా చేస్తుందని అనుకోం.కానీ ఓ చిన్నపక్షి పిల్లలను వెంటాడి మరీ చంపేసింది. పక్షి పిల్ల తల లటుక్కున కొరికి మరీ చంపేసింది.తరువాత ఆ పక్షిపిల్లను అక్కేడ పారేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అయ్యో తాబేలు ఎంతో నిదానంగా అమాకంగా ఉంటుందనుకున్నాం..కానీ ఇంత దారుణంగా ఎగరలేని ముద్దులొలికే పక్షిపిల్లలను ఎలా కొరికిపారేసిందో ’అనుకుంటాం.ఆఫ్రియాతీరంలోని హిందూ మహాసముంద్రంలోని సీషెల్స్ ద్వీప సమూహంలో భాగమైన ప్రేగెట్ ద్వాపంలో ఇది జరిగింది. ఓ పేద్ద తాబేలు ఓ చిన్న పక్షిపిల్లల తలకొరికి చంపిన వీడియోను డిప్యూటీ కన్జర్వేషన్,సస్టెయినబిలిటీ మేనేజర్ అన్నా జోరా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఓ జెయింట్ తాబేలు ఓ దుంగపై ఉంది. దాని దగ్గరకు ఓ చిన్న పక్షిపిల్ల వచ్చింది.తాబేలు తలపై దాని చిట్టి ముక్కుతో పొడిచింది.దాంతో ఆ భారీ తాబేలు నెమ్మదిగా కదిలింది. ఆ పక్షిపిల్లలను పట్టుకోటానికి నోరు చాపింది. కానీ పక్షిపిల్ల దొరకలేదు. ఇంకొంచె దూరం వెనక్కి ఎగిరింది. తాబేలు వైపే చూస్తు ఉంది.కానీ తాబేలు దాన్ని వదల్లేదు. ఇంకాస్త పక్షిదగ్గరకు పాకింది.
అలా పాక్కుంటూ పక్షిదగ్గరకు వచ్చేసింది. కానీ పక్షిపిల్ల ఎగరకుండా అక్కడే ఉంది.అలా తాబేలు పాకి పాకి దగ్గరకు వచ్చేసింది. ఈ క్రమంలో తాబేలు ఆ పక్షి పిల్లలను ఏమీ చేయదని..ఆ చిట్టిపిట్టతో ఆడుకుంటోందేమో అనుకుంటాం. కానీ షాకింగ్..ఆ భారీ తాబేలు ఆ చిట్టిపక్షి పిల్లను తలను లటుక్కున పట్టుకుని కొరికిపారేసింది. దీంతో ఆ పక్షి పిల్ల నిర్జీవంగా పడిపోయింది. కానీ ఇది నిజంగా షాకింగ్ ఘటనే. ఎగరలేక అక్కడక్కడే ఉండిపోయిన ఆ చిట్టిపక్షిపిల్లలపై అంత భారీ తాబేలు ఎంత నిర్ధయంగా ప్రవర్తించిందో..పక్షిపిల్ల తలను ఎలా కొరికి పారేసిందో అయ్యో అని అనిపిస్తుంది.
పక్షిపిల్ల తాబేలుతో సరదాగా ప్రవర్తించినప్పటినుంచి తాబేలు దాన్ని కూడా వెంబడించటం ఓ ఆటగా చూస్తున్న సడెన్ గా తాబేలు పక్షిని చంపేసిందని మాత్రం ఊహించలేని ఉత్కంఠగా సాగింది.తాబేళ్లు సాధారణంగా ఆకులు, కూరగాయలు,దుంపలు వంటివి తింటాయి.కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పిట్టల్ని చంపి తింటాయి. తాబేలుకి సాధారణంగా పక్షులు దొరకవు.కానీ ఎగరలేని ఇటువంటి పక్షి పిల్లల్ని,పీతలను తాబేళ్లు పట్టి తింటాయని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాబేళ్లు చిన్నచిన్న పక్షుల్ని వేడటాడినట్లు అనేక సంధర్బాల్లో జరిగింది.
కానీ తాబేలు పక్షిని వేటాడి తిటనం అనేది ఇప్పటి వరకూ వీడియోల్లో రికార్డు కాలేదని..గెర్లాచ్ అనే జంతు శాస్త్రవేత్త తెలిపారు. సీషెల్స్ తాబేళ్లు పక్షుల్ని ఎలా వేటాడుతాయో అనే విషయంపై మరింత పరిశోధన చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.
- Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
- కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు
- Shocking Video: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు
- శ్రీకూర్మం వెళ్లొచ్చిన చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన తాబేలు..భక్తితో సేవలందించిన స్వామి
- షాకింగ్ వీడియో: ఈ బుడ్డోడు వయసు రెండేళ్లు.. రైలు కింద పడి బతికాడు
1McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
2VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
3Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
4CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
5TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
6Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
7Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
8Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
9Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
10RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ