Pink Walking Fish: చేతులతో నడిచే గులాబీరంగు చేప..!22 ఏళ్లకు కనిపించిన అరుదైన మీనం
చేతులతో నడిచే గులాబీరంగు అరుదైన చేపను కనుగొన్నారు పరిశోధకులు. 22 ఏళ్లకు కనిపించిన అరుదైన చేపల జాతులను సంరక్షించేందుకు పరిశోధకులు చర్యలు చేపట్టారు.

Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్) కనిపించింది. 22 ఏళ్ల తరువాత ఈ పింక్ హ్యాండ్ ఫిష్ కనిపించి కనువిందు చేసింది. 1999లో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ ఈ నడిచే చేపను గుర్తించారు. తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించారు. ఇన్నేళ్ల తరువత ఈ అరుదైన చేప కనిపించటంతో పరిశోధకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Read more : బీచ్ లో కనువిందు చేసిన అరుదైన ‘‘తెల్ల తాబేలు’’ పిల్ల
ఒకప్పుడు.. ఈ ‘నడక’ చేపలు దక్షిణం నుండి ఈశాన్య తాస్మానియా వరకు తీరప్రాంత జలాల్లో పుష్కలంగా ఉండేవి. కానీ వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. 2012లో..పర్యావరణ పరిరక్షణ,జీవవైవిధ్య పరిరక్షణ చట్టం (EPBC) కింద ఈ జాతులు తీవ్రంగా అంతరించిపోతున్నాయని తెలిసింది.
యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్‌సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించింది.
Read more : అరుదైన కూర్మం : బంగారు రంగులో మెరిసిపోతున్న తాబేలు
ఈ ఫుటేజ్‌లో ఈ పింక్ ఫిష్ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు. ఈ జాతుల చేపలు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్ ఫిష్‌లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని తెలిపారు.
ఈ నడక చేప కనిపించటంతో ఈ జాతి చేపలను ఎక్కువ స్థాయిలో సంరక్షించాలని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పింక్ హ్యాండ్ ఫిష్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే..వాటి శరీరం ప్రతి వైపున రెండు పొడుచుకు వచ్చిన రెక్కలు చిన్న చేతులలా కనిపిస్తాయి..వాటి సహాయంతోనే ఈ చేపలు నడిచినట్లుగా అనిపిస్తాయి.
- India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం
- RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..
- Solomon Islands : సాల్మన్ ఐలాండ్ వద్ద చైనా ఆర్మీ స్థావరం!
- RRR: ఆస్ట్రేలియా బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్‌గా ట్రిపుల్ఆర్!
- PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు
1Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
2Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
3YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
4CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
5Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
6IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
7Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
8IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
9Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
10NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!