Heart Attack : కువైట్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.

Heart Attack : కువైట్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

Airport

heart attack : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం నెలకొంది. కువైట్ నుంచి విమానంలో వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందారు. కువైట్ నుంచి విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.