Python : ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగిన కొండ చిలువ

భారీ కొండవ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగేసింది. దారితప్పి జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ.. ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగింది. పాములు పట్టేవారు ఆ కొండ చిలువను బంధించారు.

Python : ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగిన కొండ చిలువ

Python

python swallowed two chickens : భారీ కొండవ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగేసింది. దారితప్పి జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ.. ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో నివాసముంటున్న జావీద్‌ అనే వ్యక్తి ఇంట్లోకి కొండ చిలువ ప్రవేశించింది.

ఇంట్లోని రెండు కోళ్లను అమాంతం మింగేసింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది. దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే జావీద్‌ ఇంటికి చేరుకుని ఆ కొండ చిలువను బంధించారు.

Python : కోతిని మింగిన కొండచిలువ

ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే కొండ చిలువ మింగిన కోళ్లను బయటకి వెళ్ల కక్కింది. అనంతరం కొండ చిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.